Telangana

హైదరాబాద్ సిటీ యువతకు సీపీ సజ్జనార్ సేఫ్టీ చాలెంజ్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: సిటీ సీపీ వీసీ సజ్జనార్ కొత్త పోలిసింగ్‌‌‌‌‌‌‌‌ విధానంలో తన మార్క్‌‌‌&

Read More

బాలుడిపై అఘాయిత్యం నిజమే.. సైదాబాద్ బాలసదన్ కేసులో సంచలన విషయాలు

మలక్ పేట, వెలుగు: సైదాబాద్‎లోని చైల్డ్ అబ్జర్వేషన్ హోమ్‎లో 13 ఏండ్ల బాలుడిపై అఘాయిత్యం చేసిన పర్యవేక్షకుడు రెహమాన్ (30)పై కఠిన చర్యలు తీసుకుంట

Read More

బస్సులు నడవొద్దు.. షాపులు తెరవొద్దు.. బంద్‎కు సహకరించాలని BC జేఏసీ పిలుపు

బషీర్​బాగ్, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్‎ను విజయవంతం చేయాలని తెలంగాణ బీసీ జేఏసీ పి

Read More

రహమత్నగర్‎లో మెజారిటీ తెప్పిస్తా.. నవీన్ యాదవ్‏కు సీఎన్ రెడ్డి భరోసా

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ బైపోల్‎లో రహమత్​నగర్​నుంచి కాంగ్రెస్‎కు మెజారిటీ ఓట్లు పడేలా కృషి చేస్తానని రహమత్​నగర్​కార్పొరేటర్​సీఎన్​ ర

Read More

జూబ్లీహిల్స్‎లో గెలిచేది బీఆర్ఎస్సే: కేటీఆర్

జూబ్లీహిల్స్, వెలుగు: ఒకప్పుడు తెలంగాణ అంటే పరిశ్రమలకు నిలయమని, నేడు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ

Read More

స్పందించకుంటే ఫైన్ పడుద్ది.. నగరంలోని మాల్స్‎పై GHMC ఫోకస్

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్‎లోని మాల్స్ ఆస్తి పన్ను చెల్లింపులు, ట్రేడ్ లైసెన్సులపై జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ

Read More

బిర్లా సైన్స్ మ్యూజియంలో మ్యాప్ గ్యాలరీ

బషీర్​బాగ్, వెలుగు: భారత భౌగోళిక విస్తీరణంపై విద్యార్థులు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సైఫాబాద్‎లోని బిర్లా సైన్స్ మ్యూజియంలో మ్యాప్ గ్యాలరీని ఏ

Read More

గిదేం పద్దతి.. రాజన్న ఆలయంపై రాజకీయాలు!

వేములవాడలో రూ.150 కోట్లతో ప్రధాన రోడ్డు, ఆలయ విస్తరణ పనులు చేపట్టిన ప్రభుత్వం భక్తులకు ఇబ్బందులు కలగకుండా భీమేశ్వరాలయంలో దర్శనాలు ప్రధానాలయం తె

Read More

వైన్ షాపులు ఊరి బయటే ఉండాలి.. లిక్కర్ షాపులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కొత్త రూల్స్

చండూరు, వెలుగు: కొత్త వైన్ షాపులకు టెండర్ల ప్రక్రియ జరుగుతున్న సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో షాపులకు టెండర్ల

Read More

రోడ్ల మరమ్మతుకు తెలంగాణ సర్కార్ రెడీ..18 సర్కిళ్లలో..10 వేల కోట్లతో రోడ్లు

హ్యామ్​ విధానంలో నిర్మాణం 5,566 కిలోమీటర్ల మేర 400 రోడ్ల గుర్తింపు  రూ.300 కోట్లకు ఒక ప్యాకేజీ చొప్పున పనుల విభజన 16న కేబినెట్ మీటింగ్ క

Read More

సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభించిన CP సజ్జనార్.. వాహనదారులకు కీలక పిలుపు

హైదరాబాద్: ఇటీవలే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‎గా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ తన మార్క్ ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే

Read More

కౌలు రైతుల పేరుతో మిల్లర్ల మాయ.. వేల కోట్ల లూటీ వెనక ఆధారాలు ఇవే

నెట్​వర్క్​, వెలుగు: రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను అడ్డాగా చేసుకొని మిల్లర్లు నడిపిన భారీ స్కామ్​ బయటపడింది. వడ్లు కొనకుండానే కొన్నట్లుగా రికార్

Read More

తెలంగాణలో 360 మంది మిల్లర్లు 3 వేల కోట్లకు పైగా దోపిడీ

నెట్​వర్క్​, వెలుగు: రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను అడ్డాగా చేసుకొని మిల్లర్లు నడిపిన భారీ స్కామ్​ బయటపడింది. వడ్లు కొనకుండానే కొన్నట్లుగా రికార్

Read More