Telangana
NSUI నేత బల్మూరి వెంకట్పై కేసు నమోదు..
ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్పై శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్లితే..శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రాత్రీ పగలు మందుబాబుల
Read Moreజగిత్యాల జిల్లాలో మొసలి కలకలం
జగిత్యాల జిల్లాలో మొసలి కలకలం రేపింది. మల్లాపూర్ మండలం కొత్త దామరాజుపల్లి శివారులోని ఓ గొర్రె పిల్లను చంపేసింది మొసలి. పెద్ద చెరువులో నీళ్లు తాగేందుకు
Read Moreకార్ఖానాలో మరో దారుణం..
జూబ్లీహిల్స్ బాలిక ఘటన మరువక ముందే సికింద్రాబాద్ పరిధిలో మరో దారుణం జరిగింది. కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికపై అఘాయిత్యం చేసిన ఘటన
Read Moreలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన మహిళా భక్తురాలి మృతి
యాదగిరిగుట్టపై కొనసాగుతున్న భక్తుల రద్దీ కొండపై ప్రాథమిక చికిత్స చేసే వారు లేక వృద్ధురాలు మృతి యాదాద్రి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర
Read Moreపనులు కావాలంటే 10 రోజుల తర్వాతే
‘పట్టణ ప్రగతి’లో అధికారులు బిజీ బిజీ హైదరాబాద్, వెలుగు:ఈ నెల 3వ తేదీన గ్రేటర్‌వ్యాప్తంగా ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం షుర
Read Moreఎటు పోవాల్నో తెల్వక ఆగమాగం
హైదరాబాద్, వెలుగు:సర్కార్ దవాఖానలకు వస్తున్న పేషెంట్లు, అటెండెంట్లకు వైద్యం కోసం ఎటు పోవాలో తెలియక ఆగమాగం అవుతున్నారు. అటు పోతే ఇటు పోండని, ఇటు పోతే అ
Read Moreతెలంగాణ ఖో ఖో టీమ్‌ను కొన్న జీఎంఆర్
హైదరాబాద్, వెలుగు : దేశీయ క్రీడలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ ఏడాది ప్రారంభం కానున్న ‘అల్టిమేట్
Read Moreతవ్వుతుండ్రు..
గుంతలతో కరీంనగర్‌సిటీ ప్రయాణికుల అవస్థలు టీ ఫైబర్ కోసమే అంటున్న అధికారులు పైపులు లీకవడంతో కుంగుతున్న రోడ్లు అధికారుల మధ్య కొరవడిన సమన్వయం
Read Moreనిషికకు సిల్వర్, నిఖిల్‌కు బ్రాంజ్
హైదరాబాద్, వెలుగు : ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో మూడో రోజైన సోమవారం తెలంగాణకు రెండు మెడల్స్&zw
Read Moreవచ్చే యేడాది నారాయణపేటలో మెడికల్ కాలేజీ
మెడికల్ కాలేజీ వచ్చే యేడు ఈ యేడు నర్సింగ్ కాలేజీ మంజూరు చేస్తం ధన్వాడకు 108 అంబులెన్స్ సాంక్షన
Read Moreపప్పులు, నూనె గింజల సాగుకు ప్రోత్సాహమేది?
సంగారెడ్డి, వెలుగు : నూనె గింజలు, పప్పు దినుసుల ఉత్పత్తులకు సంగారెడ్డి ఒకప్పుడు పెట్టింది పేరు. కానీ సరైన ప్రోత్సాహం లేక పప్పుదినుసుల సాగు
Read Moreవేల లీటర్ల పాలు సేకరించి, లక్షల లీటర్ల తయారీ
ఫ్యాట్ తీసి.. పాల పౌడర్, నీళ్లతో కల్తీ 60 నుంచి 70 శాతం కల్తీ పాలు, పాల ఉత్పత్తుల అమ్మకాలు జిల్లా డెయిరీలపై హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ వ
Read Moreభద్రాచలంలో 300 మందికే అన్నప్రసాదం టోకెన్లు
భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి దర్శనానికి వచ్చే భక్తుల్లో కొందరికే అన్నప్రసాదం అందుతోంది. అన్ని ప్రధాన ఆలయాల్లో రౌండ్ ది క్ల
Read More












