telugu breaking news

యూపీ నెంబర్ ప్లేట్ కారు.. ఢిల్లీ అసెంబ్లీలో హల్ చల్ : స్పీకర్ కారుపై బొకే పెట్టి ఇంకు చల్లారు..!

ఢిల్లీ అసెంబ్లీలో కారు కలకలం రేపింది. సెక్యూరిటీని దాటుకుని అసెంబ్లీ ఆవరణలోకి ప్రవేశించి హల్ చల్ చేసింది. మెయిన్ గేటును ఢీకొట్టి కారు దూసుకుపోవడం టెన్

Read More

గద్దర్ను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి: తెల్లాపూర్ గద్దర్ పునర్జీవన్ సభలో వక్తలు

గద్దర్ ను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని తెల్లాపూర్ లో ఏర్పాటు చేసిన గద్దర్ పునర్జీవన్ సభలో వక్తలు అన్నారు.  1997లో ఇదే రోజున (ఏప్రిల్ 06) గద్దర్

Read More

ఉంటే గింటే పర్మినెంట్ చర్చలే ఉండాలి : తాత్కాలిక చర్చలకు హర్మూజ్ తెరిచేది లేదన్న ఇరాన్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా.. పదే పదే హెచ్చరించినా.. చర్చలు అంటూ ముందుకు వస్తున్నా.. ఇరాన్ మాత్రం తన డిమాండ్లపై వెనక్కి తగ్గ

Read More

బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

దేశ చరిత్రలోనే లాంగెస్ట్ టైం పని చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. 2026 ఏప్రిల్ 05న హైదరాబా

Read More

శిక్ష నుంచి తప్పించిన బంగారు విత్తనం.. ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవాలి..?

ఉద్యానవన రాజ్యాన్ని పాలించే రాజు ఉగ్రసేనుడు. అతను చాలా కోపిష్టి. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఒకరోజు మంత్రి శేఖరవర్మ గురించి ఎవరో అజ్ఞాత వ్యక్తి రాజుకు

Read More

అతిథిని గౌరవిస్తే లాభమేంటి.. కొంగ, నక్కబావ కథ ఏం చెప్తోంది..?

తల్లిదండ్రులను, గురువులను.. ఆ తరువాత అతిథిని దైవంగా భావించమని భారతీయ సనాతన ధర్మం చెబుతోంది. మన ఇంటికి వచ్చిన అతిథిని ఎంతో గౌరవంగా ఆదరించడం సంప్రదాయంగా

Read More

కోహ్లీ, బట్లర్ లాంటి స్టార్స్ కూడా టచ్ చేయని రికార్డు.. రిజ్వీ చరిత్ర సృష్టిస్తాడా..?

IPL లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. వీర ఉతుకుడుకు.. మ్యాచ్ గెలిపించినందుకు.. కీలక ఇన్నింగ్స్ ఆడినందుకు.. టీమ్ ను ముందుండి నడిపించినందుకు ఇస్తుంటారు కదా. అయ

Read More

హైదరాబాద్లో డీసీఎం బీభత్సం.. మైండ్ స్పేస్ దగ్గర స్కూటీని కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లడంతో..

పాపం బతుకుదెరువు కోసం కేరళ నుంచి హైదరాబాద్ వచ్చి ఓ గోల్డ్ షాపులో పనిచేసుకుంటున్నారు. ఎప్పటిలాగే  పనులు ముగించుకుని.. చిన్న షాపింగ్ ఏదో చూసుకుని శ

Read More

నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. పెళ్లయి నెల రోజులకే నవవధువు ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. పారాణి ఆరకముందే.. పెళ్లయి నెల రోజులు కూడా కాకముందే నవవధువు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.  కుటుం

Read More

హాస్పిటల్స్, స్కూళ్లలో ఫైర్ సేఫ్టీ డొల్ల! నో ఫైర్ అలారమ్స్, నో స్మోక్ డిటెక్టర్స్.. 230 హాస్పిటల్స్, 32 స్కూళ్లకు నోటీసులు

ఇరుకైన బేస్‌‌‌‌‌‌‌‌మెంట్లలో ఆక్సిజన్ సిలిండర్లు పనిచేయని ఆటోమేటిక్ స్ప్రింక్లర్లు, ఫైర్ ఎక్స్‌‌

Read More

91 మంది ట్రాన్స్జెండర్లకు స్కిల్ ట్రైనింగ్.. డ్రోన్, కార్ డ్రైవింగ్, హోటల్ మేనేజ్మెంట్లో శిక్షణ

ఇప్పటికే ట్రాఫిక్, మెట్రోలో సెక్యూరిటీ గార్డులుగా నియామకం హైదరాబాద్, వెలుగు: ట్రాన్స్‌‌‌‌జెండర్‌‌‌‌ర్ల

Read More

కారుణ్య నియామకాలకు ఏడాదిలోపే అప్లై చేసుకోవాలి .. నాలుగేండ్ల తర్వాత దరఖాస్తును ఆమోదించొద్దు: హైకోర్టు

మరణించిన ఉద్యోగి కుటుంబం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పడు మాత్రమే ఆ కుటుంబసభ్యుల్లో ఒకరు కారుణ్య నియామకానికి అర్హులని, అది కూడా ఏడాదిలోగానే  దరఖాస్తు

Read More

ఏప్రిల్ 6 నుంచి 11 వరకు హెల్త్ వీక్.. రోజుకో థీమ్తో నిర్వహణ.. కల్తీని అడ్డుకోవడమే లక్ష్యం..

నిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లినాక్ సేవలు..  కొత్తగా క్యాన్సర్ ర

Read More