telugu breaking news

ముమ్మరంగా వడ్ల కొనుగోళ్లు.. మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్

మెదక్​ టౌన్​, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని, జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా వడ్ల కొనుగోళ్లు జరుగుతున్నాయని మెదక్​

Read More

దైవం, అతీత శక్తుల మధ్య త్రికాల

శ్రద్ధా దాస్ లీడ్ రోల్‌‌లో నటించిన చిత్రం ‘త్రికాల’. మాస్టర్ మహేంద్రన్, అజయ్, ఆమని కీలక పాత్రలు పోషించారు. మణి తెల్లగూటి దర్శకత్

Read More

పట్టుకోకముందే పారిపోండి: చొరబాటుదారులకు బెంగాల్ సీఎం సువేందు వార్నింగ్

400 ప్రభుత్వ క్యాంటీన్లలో రూ.5లకే ఫిష్ రైస్ అందిస్తామని వెల్లడి కోల్‌‌‌‌‌‌‌‌కతా: బెంగాల్‌‌&z

Read More

రణవీర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌పై మూడేళ్లు బ్యాన్‌‌‌‌..?

‘ధురంధర్‌‌‌‌‌‌‌‌’ ఫ్రాంచైజీతో రెండు వరుస బ్లాక్ బస్టర్స్‌‌‌‌ అందుకున్న రణవీర్&

Read More

నల్లగొండ పట్టణంలో కార్డెన్ సెర్చ్

నల్గొండ, వెలుగు: నల్లగొండ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజామున పోలీసులు భారీ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్పీ శ

Read More

ఎత్తిపోతల పథకాల రిపేర్లకు నిధులు

మదనాపురం, వెలుగు: మదనాపురం మండలంలోని సరళ సాగర్, కురుమూర్తి రాయ, నెలివిడి ఎత్తిపోతల పథకాల రిపేర్లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని ఎమ్మెల్యే.జీ

Read More

నారాయణపేట హక్కుల కోసం టీఆర్ఎస్ పోరు: విద్యాసంస్థలు, కార్యాలయాల తరలింపుపై ధర్నా

నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ, జిల్లా నుంచి వెనక్కి తరలించిన ప్రభుత్వ విద్యాసంస్థలను, కార్యాలయాలను వెంటనే పున

Read More

పాఠశాల ఆవరణలో ధాన్యం కేంద్రమేంటి ?: అడిషనల్ కలెక్టర్ శ్రీను ఆగ్రహం

కోస్గి వెలుగు: కోస్గి మండలంలోని మీర్జాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంపై అడిషనల్​ కలెక్టర్ శ్రీను అసహనం వ్

Read More

యాదాద్రి వర్తక సంఘాన్ని రద్దు చేయాలి: నిరుద్యోగుల వినూత్న నిరసన

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ కొండపై గత 50 ఏండ్లుగా తిష్టవేసిన వర్తక సంఘాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు,

Read More

శంషాబాద్లో రూ.వెయ్యి కోట్ల ల్యాండ్ స్కామ్: హరీశ్రావు

అది ప్రభుత్వ భూమి అని ఫిబ్రవరి 24న ఎమ్మార్వో రిపోర్ట్​: హరీశ్​రావు 4 రోజుల్లోనే ప్రైవేట్​ భూమిగా మార్పు ఏసీబీ అధికారులు రైడ్కు పోయి ప్రభుత్వ ప

Read More

బ్యాంక్ ఎదుట ఖాతాదారుల ఆందోళన

వెల్దుర్తి, వెలుగు: కొనుగోలు కేంద్రంలో అమ్మిన వడ్ల డబ్బులు, పింఛన్ డబ్బులు ఇవ్వకుండా బ్యాంక్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మంగళవారం మెదక్&zw

Read More

కార్పొరేట్ల కోసం పేదల భూములు తీసుకోవద్దు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆందోళన

విశాఖ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టుపై పున: సమీక్షించాలి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆందోళన పెద్దపల్లి, వెలుగు: కార్పొరేట్ కంపెనీల కోసం పేదల భూము

Read More

ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దాడులు: ట్రంప్

యురేనియం మాకు అప్పగించాల్సిందే: ట్రంప్   లేదా అంతర్జాతీయ సాక్షి సమక్షంలో నాశనం చేయాలి అబ్రహం అకార్డ్స్ లో పాక్ చేరాలని మెలిక  దీటుగ

Read More