telugu breaking news

దేశంలో భారీగా తగ్గిన గోల్డ్ స్మగ్లింగ్.. వెండి అక్రమ రవాణాపై పడ్డ స్మగ్లర్లు !

2025 నాటికి 646 కిలోలకు తగ్గిన స్మగ్లింగ్ వెండి అక్రమ రవాణాపై పడ్డ స్మగ్లర్లు నిరుడు మొత్తం 542 కిలోల సిల్వర్​ స్మగ్లింగ్​.. ఈ ఏడాది 3 నెలల్లోన

Read More

జనరిక్‌‌‌‌‌‌‌‌ మందులపై 200 శాతం టారిఫ్‌ విధించిన ట్రంప్.. మందులు పిరం అయితయా..?

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే జనరిక్‌‌‌‌‌&zwn

Read More

తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం

రాష్ట్రవ్యాప్తంగా వానలు మంగళ, బుధవారాల్లో విస్తారంగా కురిసిన వర్షాలు నేడు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉత్తర తెలంగాణ జిల్లాలకు

Read More

అవినీతి ‘ముత్యం’.. అక్రమాస్తులు 300 కోట్లు.. భార్య పేరిట 4 కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ కంపెనీలు, 4 అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు.. ఇంకా..

రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణ ఇల్లు సహా పది ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు మాదాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్

హైదరాబాద్ జనానికి బిగ్ అలర్ట్.. హెల్త్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు

Read More

రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతల యత్నం.. నాంపల్లి పీఎస్కు తరలించిన పోలీసులు

హైదరాబాద్‌: రాహుల్ గాంధీ అరెస్ట్ను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్న నిరసనలతో నాంపల్లి బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న

Read More

హైదరాబాద్ సిటీలో ఓలా, ఉబర్, ర్యాపిడో బంద్.. ఎప్పటి వరకంటే..

హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు రోడ్డెక్కారు. 11 రూపాయలు ఉన్న రేట్ కార్డ్ను 20 రూపాయలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సి

Read More

ట్రాన్స్‌కో డీఈ ఇళ్లలో ఏసీబీ సోదాలు.. హైదరాబాద్ సిటీలో భార్య పేరు మీద 10 బిల్డింగులు !

హైదరాబాద్: ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ ఇళ్లలో ఏసీబీ సోదాలు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగిం

Read More

కాక్రోచ్ పార్టీ ఆందోళనలతో అట్టుడుకుతున్న ఢిల్లీ.. 16 మెట్రో స్టేషన్లు క్లోజ్

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు తీవ్రతరం అవుతున్న క్రమంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఢిల్లీ ప్రభుత్వం ముందస్తు చర్య

Read More

హైదరాబాద్లో హౌస్ ఆఫ్ రోజ్.. అరుదైన ఆభరణాల ప్రదర్శన

హైదరాబాద్​, వెలుగు: లగ్జరీ జ్యూయలరీ బ్రాండ్ హౌస్ ఆఫ్ రోజ్.. ప్రముఖ నటి, నిర్మాత లక్ష్మీ మంచు భాగస్వామ్యంతో హైదరాబాద్‌‌‌‌లో ఆభరణాల

Read More

మెదక్ జిల్లా కొల్చారం రైస్ మిల్లులో.. రూ.7.17 కోట్ల ధాన్యం మాయం

కొల్చారం, వెలుగు: మెదక్ ​జిల్లా కొల్చారంలోని శ్రీ సత్యసాయి ఆగ్రో రైస్​ మిల్లులో భారీగా ధాన్యం మాయమైంది. విజిలెన్స్​ ఎన్​ఫోర్స్​మెంట్ ఎస్పీ శృతక్రీత, ఎ

Read More

యాదగిరిగుట్టలో రెండో రోజు ‘వరుణ యాగం’

యాదగిరిగుట్ట, వెలుగు: వర్షాలు సమృద్ధిగా కురవాలని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వర్ష పాశుపత వరుణ యాగం మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. ఆ

Read More

చట్టం అమలులో ఉన్నా.. పేపర్ లీకులు.. ఈ పరిస్థితి ప్రజాస్వామ్యానికి కూడా ఒక హెచ్చరిక

విద్య అనేది కేవలం అక్షరాస్యతను అందించే సాధనం మాత్రమే కాదు. వ్యక్తికి జ్ఞానం, ఉపాధి, సామాజిక గౌరవం, ఆర్థిక స్వావలంబన కల్పించే అత్యంత శక్తిమంతమైన ఆయుధం.

Read More