tollywood

నిర్మాతల మండలి ఎన్నికల్లో మన ప్యానెల్ విజయం

తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికల్లో మన ప్యానెల్  విజయం సాధించింది.  ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

మారెమ్మ జాతర మొదలు 

రవితేజ తమ్ముడు  కొడుకు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న  విలేజ్ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’. దీపా బాలు హీరోయిన్.  మంచాల నాగరాజు దర

Read More

ది ప్యారడైజ్ మళ్ళీ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోన్..! అక్టోబర్ 1న రిలీజ్ కు మేకర్స్ ప్లాన్...

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ ప్లాన్.. సెప్టెంబర్‎లో ఒకదాని వెనుక ఒకటి 3 క్రేజీ సినిమాలు విడుదల

హైదరాబాద్: సినిమా షూటింగ్‎లకు కేరాఫ్ అడ్రసైన అన్నపూర్ణ స్టూడియోస్ మూవీ డిస్ట్రిబ్యూషన్‎ రంగంలోనూ దూకుడు పెంచింది. సెప్టెంబర్‎లో తెలుగుతో ప

Read More

ఫిట్ గా.. కలర్ ఫుల్ గా ఉండటం ముఖ్యం అంటున్న నిధి...

సోషల్ మీడియా కారణంగా అందంగా, ఫిట్గా కనిపించడం మరింత ముఖ్యంగా మారిందని చెప్పింది నిధి అగర్వాల్. హైదరాబాద్ లోని కొంపల్లిలో కలర్స్ హెల్త్కేర్ నూతన 'క

Read More

సెప్టెంబర్ లో అనుమాన పక్షి మూవీ విడుదల...

రాగ్ మయూర్ హీరోగా 'డిజే టిల్లు' ఫేమ్ విమల్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం 'అనుమాన పక్షి', మెరీన్ హీరోయిన్ నటించగా, రాశి, ప్రిన్స్ సెసిల్,

Read More

భక్తి, మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మహేంద్రగిరి వారాహి..

సుమంత్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో సంతోష్ జా గర్లపూడి తెరకెక్కించిన స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ 'మహేంద్రగిరి వారాహి', కలిపు మధు, లక్ష్మణ్

Read More

లెజెండరీ సింగర్ బయోపియాక్ లో రష్మిక..!

ఓ వైపు స్టార్ హీరోలకు జంటగా క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూనే.. మరోవైపు 'మైసా' లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది. రష్మిక మందన్న. తాజాగా ఆమ

Read More

ఇరుముడి జోష్ తో రవితేజ... క్రేజీ కాంబినేషన్ లో కొత్త సినిమా

రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారుతున్నారు. ఇటీవల హసిత్ గోలి దర్శ కత్వంలో ఓ సినిమాను ప్రకటించిన రవితేజ.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టు అనౌన్స్ చేశా

Read More

మా ఫ్లెక్సీలు తీసేసి... డబ్బింగ్ మూవీ ఫ్లెక్సీలు పెడుతున్నారు: అంత చులకన ఎందుకు? తెలుగు హీరో ఆవేదన

కన్నడ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కేజీఎఫ్ 2’ తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ

Read More

మూవీ లవర్స్కు గుడ్ న్యూస్.. ఇక నుంచి 5 షోలు.. రోజుకో లో బడ్జెట్ మూవీ.. కొత్త రేట్లు ఖరారు

బడ్జెట్ 100 కోట్లు దాటితే టికెట్ రేట్లు పెంచుకోవచ్చు రేటు పెంచితే వెల్ఫేర్​కు రూ. కోటి డిపాజిట్ రిలీజైన తొలి 10 రోజుల వరకే పెంచిన రేట్లు అమలు

Read More

NTR-Trivikram: ఎన్టీఆర్–త్రివిక్రమ్ చిత్రానికి 'గాడ్ ఆఫ్ వార్' నా? 'దేవసేనాపతి'నా?.. ఏ టైటిల్ ఫిక్స్ చేశారంటే!

మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూ. ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరి

Read More

రామ్ చరణ్ - సుకుమార్ సినిమాలో సారా అర్జున్ హీరోయిన్?

ధురంధర్‌‌‌‌‌‌‌‌’ ఫ్రాంచైజీతో  ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌&

Read More