V6 News
పెట్రోలింగ్ వెహికల్స్ను ఢీకొట్టిన లారీ.. హెడ్ కానిస్టేబుల్ మృతి.. ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్న టైంలో ఘటన
శంషాబాద్, వెలుగు: నేషనల్హైవేపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్వెహికల్స్ను వెనుక నుంచి లారీ ఢీకొట్టగా, హెడ్కానిస్టేబుల్ఒకరు మృతి చెందారు. ఈ ఘటన శంషాబ
Read Moreహైదరాబాద్ లో ఇప్టా 82వ ఆవిర్భావ వేడుకలు
బషీర్‌బాగ్, వెలుగు: ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోసియేషన్(ఇప్టా) 82వ ఆవిర్భావ వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. హిమాయత్ నగర్ ఏఐటీయూసీ భవన్ ఎదు
Read Moreసీపీఎస్ రద్దు కోసం ఐక్య పోరాటం : ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
ఏఐఎఫ్‌టీవో జాతీయ సదస్సులో ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్
Read Moreపేద సినీ కార్మికులకు న్యాయం చేయాలి: నవోదయం పార్టీ, చిత్రపురి సాధన సమితి డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: చిత్రపురి కాలనీలో అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, పేద సినీ కార్మికులకు న్యాయం చేయాలని నవోదయ పార్టీ, చిత్రపురి సాధన సమితి ప్రతిన
Read Moreసంక్షేమ భవన్లో ట్రైబల్ టెంపుల్స్
హైదరాబాద్, వెలుగు: గిరిజనుల దేవతలు, పండుగలు, వాటి విశిష్టతను చాటి చెప్పేందుకు గిరిజన శాఖ విన్నూత పద్ధతికి శ్రీకారం చుట్టింది. మాసబ్ ట్యాంక్‌లోని సంక్ష
Read Moreడీఈఈసెట్‌కు 33 వేల మంది హాజరు..77.54 శాతం అటెండెన్స్: కన్వీనర్
హైదరాబాద్, వెలుగు: డీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన డీఈఈసెట్ 2025 ప్రశాంతంగా ముగిసింది. మొత్తం రెండు సెషన్లలో ఎగ్జామ్ జరగ్గ
Read Moreఫేక్ బర్త్ సర్టిఫికెట్ల దందా.. ఎక్కడ పుట్టినా హైదరాబాద్ సిటీ నుంచి బర్త్ సర్టిఫికెట్ల జారీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: బల్దియాలోని కొందరు అధికారులు డబ్బులకు ఆశపడి ఎక్కడెక్కడో పుట్టిన పిల్లలు నగరంలో జన్మించినట్టు ఫేక్బర్త్సర్టిఫికెట్లు ఇష్యూ చే
Read Moreపంచాయతీరాజ్‌లో ప్రమోషన్లు ఎప్పుడు?
ఎంపీడీవోలు, డీపీవోలు, డీఆర్డీవోలకు తప్పని నిరీక్షణ క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం ప్రమోషన్ల ప్రక్రియ రెండోసారి ప్రభుత్వం ముందుకు ప్రమోషన్ల జాబితా
Read Moreరాజీవ్ రహదారి విస్తరణపై సర్కారు ఫోకస్..పెరుగుతున్న ట్రాఫిక్‌తో వాహనదారులకు ఇబ్బందులు
రోజూ 40 వేల వెహికల్స్ ప్రయాణం 2039తో ముగియనున్న కాంట్రాక్ట్ గడువు కంపెనీకి పరిహారం ఇచ్చి హైవేను స్వాధీనం చేసుకునే యోచనలో సర్కార్ నేషనల్ హైవే
Read Moreపోడు భూములకు జల సిరులు .. ఇందిర సౌర గిరి జల వికాసం కింద 1,431 ఎకరాలకు లబ్ధి
ఉమ్మడి జిల్లాలో ఫస్ట్ విడతలో స్కీమ్ వర్తింపు సౌర విద్యుత్, బోర్ తవ్వకం, డ్రిప్ తదితర సౌకర్యాల కల్పన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్
Read More17 ప్రాణాల ఖరీదు 10 వేలు!..గుల్జార్ హౌస్ ఘటన నేర్పుతున్న పాఠమిదీ..
ఇంట్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు పెట్టుకుంటే, అందరి ప్రాణాలు దక్కేవంటున్న ఆఫీసర్లు కోట్లు పెట్టి ఇండ్లు కడ్తున్నా.. 10 వేల ఫైర్ సేఫ్టీ పరికరాలు
Read Moreఈసెట్‌లో 93.87% మంది క్వాలిఫై
ఫలితాలు విడుదల చేసిన టీజీసీహెచ్‌ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి హైదరాబాద్/ఓయూ, వెలుగు: రాష్ట్రం
Read Moreసహకార సొసైటీల్లో బదిలీలకు రంగం సిద్ధం .. జీవో 44 జారీ చేసిన ప్రభుత్వం
సీఈవోలతోపాటు స్టాఫ్ అసిస్టెంట్ల బదిలీ ఇక వారికి స్థానచలనమే త్వరలో గైడ్ లైన్స్ విడుదల నల్గొండ, వెలుగు : ఏండ్ల
Read More












