v6 velugu

రాష్ట్రవ్యాప్తంగా జోరు వానలు.. ఇవాళ (జులై 24) ఈ జిల్లాల్లో కుండపోత.. ఆరెంజ్ అలర్ట్ జారీ

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ములుగులో 25.5 సెం.మీ. వర్షపాతం నమోదు భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాల్లోనూ దంచికొట్టిన వాన

Read More

తొలి రోజు మనదే.. సుదర్శన్, జైశ్వాల్ హాస్ సెంచరీలతో ఇండియా స్కోరు 264/4

మాంచెస్టర్‌‌: ఇంగ్లండ్‌‌తో బుధవారం ప్రారంభమైన నాలుగో టెస్ట్‌‌లో ఇండియాకు మంచి ఆరంభం లభించింది. సాయి సుదర్శన్‌&

Read More

ప్రీమియం ఫీచర్లతో టాటా నానో.. రూ.1.45 లక్షలకే..

టాటా మోటార్స్ ఈ ఏడాది చివరిలోపు  టాటా నానోను స్టైలిష్ లుక్, ప్రీమియం ఫీచర్లతో తిరిగి తీసుకురావాలని చూస్తోంది. ఈ కాంపాక్ట్ హ్యాచ్‌‌&zwnj

Read More

పదేళ్లలో మూడో అతిపెద్ద ఫోన్ల ఎగుమతి దేశంగా ఇండియా.. 17 లక్షల మందికిపైగా ఉపాధి

2024-25 లో రూ.2 లక్షల కోట్లకు చేరుకున్న ఎగుమతులు న్యూఢిల్లీ: కేవలం పదేళ్లలోపే  మూడో అతిపెద్ద మొబైల్ ఫోన్ల ఎగుమతి దేశంగా ఇండియా ఎదగగలిగి

Read More

దేశంలో ఓట్ల దొంగతనం.. ప్రజలకు, ఈసీకి ఆధారాలతో వివరిస్తాం: రాహుల్ గాంధీ

కర్నాటకలో జరిగిన సర్వేలో ఓట్ల చోరీ బయటపడింది  దీనిపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడతామని వెల్లడి  సీజ్ ఫైర్ చేయడానికి ట్రంప్ ఎవరు? ఆ

Read More

కేసీ కెనాల్ ద్వారా ఏపీ భారీ లూటీ! ఒప్పందాలు, బచావత్ అవార్డులకు మించి నీటి తరలింపు

బ్రజేశ్​కుమార్​ ట్రిబ్యునల్​ ముందు తెలంగాణ వాదనలు 1944లో 10 టీఎంసీలకే హైదరాబాద్, మద్రాస్​ స్టేట్​ మధ్య  అగ్రిమెంట్ దానిని తుంగలో తొక్కుతూ

Read More

బ్యాంక్, ఆయిల్ షేర్లదే హవా.. 540 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..25,200 పైన నిఫ్టీ

ఇంట్రాడేలో ఏడాది గరిష్టాన్ని తాకిన ఐసీఐసీఐ, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎ

Read More

సరదాగా ఈతకు వెళ్లి.. ఆదిలాబాద్ జిల్లా ఖండాల జలపాతంలో విద్యార్థి గల్లంతు

భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీగా నీళ్లు వచ్చి చేరుతుండటంతో ఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు పొంగి దూకుతున్నాయి. అయితే జలపాతాల

Read More

హైదరాబాద్లో ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి పనిచేస్తున్న సూపర్ మార్కెట్ లోనే కత్తి కొని..

ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడితే పోలీసులు కటకటాల వెనక వేస్తారు అనే కామన్ పాయింట్ యువకులు మర్చిపోతున్నారు. ప్రేమించాను కాబట్టి.. నన్ను తప్పక ప్రేమించా

Read More

హైదరాబాద్ ఉప్పల్లో సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్స్ అంటూ ఆఫర్ లెటర్స్.. తీరా అక్కడికెళ్లి చూస్తే..

జాబ్స్ కోసం వెతికే కంటే జాబ్స్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది.. ఇది ఆదర్శమైన విషయమే.. కానీ ఏ అర్హతా లేని.. కంపెనీకి సంబంధం లేని వ్యక్తి జాబ్ ఆఫర్స్ ఇస్తే

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసు: విచారణకు సమయం కావాలని సిట్ను కోరిన బండి సంజయ్

ఫోన్ ట్యాంపింగ్ కేసు విచారణను వేగవంతం చేసింది సిట్. ఈ కేసులో నిందితులను విచారిస్తూనే.. బాధితుల నుంచి స్టేట్ మెంట్స్ రికార్డు చేసుకుంటున్నారు సిట్ అధిక

Read More

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తానని లక్షల్లో వసూళ్లు.. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే మాజీ పీఎ అరెస్టు..

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరున ఎమ్మెల్యేల అనుచరులు, అధికారులు చేసిన దోపిడీ ఒక్కొక్కటిగా బయటికొస్తోంది. నేను ఎమ్మెల్యే పీఏను.. పనైపోతుంది.. ఇల్లు పక్కా..

Read More

పబ్ జీ, బెట్టింగ్ యాప్సే కాదు.. లూడో గేమ్ కూడా ప్రాణాలు తీస్తోంది.. హైదరాబాద్లో రూ.5 లక్షలు పోగొట్టుకుని..

పబ్జీ గేమ్ ఎంత మంది పిల్లలు, టీనేజ్ యువకుల ప్రాణాలు పొట్టన పెట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత  బెట్టింగ్ యాప్స్ బారిన పడి ఇప్పటికీ

Read More