v6 velugu

లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొని 15 మందికి గాయాలు

స్పీడ్ ​బ్రేకర్ ​దగ్గర బ్రేక్​ వేసిన లారీ కంట్రోల్ ​కాకపోవడంతో వెనక నుంచి ఢీకొట్టిన బస్సు   కరీంనగర్​ జిల్లా మానకొండూరులో ప్రమాదం మాన

Read More

కేసీఆర్​తో మండలి చైర్మన్ ​గుత్తా భేటీ

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​చీఫ్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్​ను శాసన మండలి చైర్మన్​గుత్తా సుఖేందర్​రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం ఎర్రవల్

Read More

నియంత పాలన అంతమైంది.. నార్మల్ కాల్స్ మాట్లాడుకునే పరిస్థితికి వచ్చినం

హైదరాబాద్, వెలుగు: ‘‘రాష్ట్రంలో నియంత పాలన అంతమైంది. ఒక పార్టీ గెలవడం, ఓడటం ఉద్యోగులకు పెద్ద ఫరక్ పడదు. రాష్ట్రంలో ఇపుడు వాట్సాప్ కాల్స్ మ

Read More

నకిలీ మెడిసిన్స్ తయారు చేస్తున్న.. ఆస్ట్రిక్ హెల్త్ కేర్ లో సోదాలు

పంజాగుట్ట, వెలుగు: క్యాన్సర్ నివారణకు వినియోగించే నకిలీ మందులు తయారు చేస్తున్న సంస్థపై మంగళవారం స్టేట్ డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లు దాడులు చేశారు. రూ.4.35

Read More

కోర్టు ఆవరణలో ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న పోలీసులు

పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకునే యత్నం తన ఫిర్యాదును పట్టించుకోలేదనే.. గోదావరిఖని, వెలుగు : గోదావరిఖని వన్‌‌‌‌ టౌన్&zw

Read More

మా ఊర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు : గుగ్గిళ్ల గ్రామస్తుల ధర్నా

బెజ్జంకి వెలుగు : సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టకూడదని గ్రామస్తులు మంగళవారం గ్రామ పంచాయతీ ముం

Read More

సంపత్ ​రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు

స్టేషన్​ఘన్​పూర్​(చిల్పూరు), వెలుగు: బీఆర్​ఎస్​ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన జనగామ జడ్పీ చైర్మన్, పార్టీ​జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్​రెడ్డి హఠాన్మరణం

Read More

నీ అంతు చూస్తా.. ట్రాన్స్​ఫర్ ​చేయిస్తా : ఏఈకి కౌన్సిలర్ భర్త వార్నింగ్​

సిరిసిల్లలో ఘటన పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆఫీసర్​ రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్లలో బీఆర్​ఎస్​ పార్టీ  కౌన్సిలర్ భర్త మున్సిపల్ ఉద్య

Read More

డ్రోన్ దాడిలో 85 మంది మృతి

టెర్రరిస్టులే లక్ష్యంగా నైజీరియా ఆర్మీ అటాక్ గురితప్పడంతో ప్రాణాలు కోల్పోయిన సామాన్యులు అబుజా: నైజీరియాలో ఘోరం జరిగింది. టెర్రరిస్టులు లక్ష

Read More

రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్.. బోరుబావిలో పడిన ఐదేళ్ల చిన్నారి సురక్షితం

మధ్యప్రదేశ్ లోని రాజ్‌గఢ్ జిల్లా పిప్లియా రసోదా గ్రామంలో బోరుబావిలో పడిన 5 ఏళ్ల చిన్నారిని ఈ రోజు(డిసెంబర్ 6) తెల్లవారుజామున ఎస్‌డిఆర్‌

Read More

గ్యాస్ సిలిండర్ లీకై మంటలు.. రూ.50 వేల ఆస్తి నష్టం

కమలాపూర్, వెలుగు: వంట చేస్తుండగా గ్యాస్​ సిలిండర్​ లీకవడంతో మంటలు చెలరేగి రూ.50 వేల ఆస్తి నష్టం వాటిల్లింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని

Read More

కమ్యూనిస్టుల గొంతుకగా ఉంటా: సాంబశివరావు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో కమ్యూనిస్టు గొంతుకగా ఉంటూ.. అక్రమ కేసులు, ఉపా చట్టాలకు వ్యతిరేకంగా.. ప్రగతిశీల శక్తుల తరఫున నిలబడుతానని కొత్తగూడెం ఎమ్మె

Read More

డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పక్క సీటులోని వ్యక్తి చనిపోయినా పూర్తి బీమా ఇవ్వాల్సిందే: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పక్క సీటుల

Read More