Warangal district

ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి : కమిషనర్ రాణి కుముదిని

నర్సంపేట, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరా

Read More

పంచాయతీ బరిలో తల్లీకూతుళ్లు, తోటికోడళ్లు.. వరంగల్ జిల్లాలో కుటుంబసభ్యుల మధ్య పోటీ

  నల్లబెల్లి/నర్సంపేట, వెలుగు : పంచాయతీ ఎన్నికల్లో పదవి కోసం కుటుంబసభ్యులే ఒకరిపై ఒకరు పోటీకి దిగుతున్నారు. వరంగల్‌‌‌‌&z

Read More

వరంగల్ జిల్లాలో ఇందిరమ్మ చీరల పండుగ

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగుతోంది. సోమవారం మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లి, మరిపెడ మండలాల్లో ప్రభుత్వ వ

Read More

ప్రియురాలు పెండ్లికి నిరాకరించిందని సూసైడ్..వరంగల్ జిల్లాలో ఘటన

నెక్కొండ, వెలుగు: ప్రియురాలు పెండ్లికి నిరాకరించడంతో వరంగల్​ జిల్లా నెక్కొండ మండలం వాగ్యా నాయక్​ తండాకు చెందిన ఓ యువకుడు సూసైడ్​ చేసుకున్నాడు. ఎస్సై మ

Read More

హాస్టల్ విద్యార్ధి అదృశ్యం.. వరంగల్ జిల్లా ఐనవోలులో ఘటన

వర్దన్నపేట, వెలుగు: వరంగల్​ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఉప్పరపల్లి క్రాస్ రోడ్  వద్ద ఉన్న ఐనవోలు మహాత్మా  జ్యోతిబా ఫూలే హాస్టల్  నుంచి

Read More

Telangana Tourism: అందాల.. పాకాల సరస్సు.. కాకతీయుల ఘన చరిత్రకు నిదర్శనం... ఎక్కడంటే..!

పచ్చని చెట్లు, చల్లని గాలి, పక్షుల కిలకిలరాగాలు, గలగల పారే నీటి సవ్వడి.. వీటన్నిటి కేరాఫ్ పాకాల చెరువు. కాకతీయుల ఘన చరిత్రకు నిదర్శనం ఇది.. వంద చెరువు

Read More

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి

వర్ధన్నపేట (ఐనవోలు), వెలుగు: రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. మంగళవారం వరంగల్​జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపే

Read More

సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలి : కలెక్టర్ సత్య శారద

కాశీబుగ్గ, వెలుగు: రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా అన్నిశాఖల అధికారులు కృషి చేయాలని వరంగల్​ కలెక్టర్​ సత్య శారద అన్నారు

Read More

వ్యవసాయ మార్కెట్ ను అభివృద్ధి చేస్తాం : బనుక శివరాజ్యాదవ్

జనగామ అర్బన్, వెలుగు: జనగామ వ్యవసాయ మార్కెట్​అభివృద్ధి కోసం ఏఎంసీ పాలకవర్గం నిత్యం కృషి చేస్తుందని జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్మన్​ బనుక శివరాజ్​యాదవ్​

Read More

ఆగం చేసిన వాన ..భారీ వర్షంతో తడిసిన ధాన్యం ..కొనుగోలు సెంటర్లలో కొట్టుకుపోయిన వడ్లు

లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు జనగామ/మహబూబాబాద్/యాదాద్రి, వెలుగు: భారీ వర్షం రైతులను ఆగం చేసింది. జనగామ, మహబూబాబాద్, యాదాద్రి జిల్లాల్లో సోమవా

Read More

గౌరీకి సీమంతం..వరంగల్ జిల్లాలో ఆవుకు వేడుక

నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లాకు చెందిన ఓ రైతు తను పెంచుకునే ఆవుకు ఘనంగా సీమంతం నిర్వహించారు. నర్సంపేట మండలం దాసరిపల్లికి చెందిన పెండ్యాల సురేందర్​ గ

Read More

అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య..నిర్మల్‌‌‌‌ జిల్లాలో ఒకరు.. వరంగల్‌‌‌‌ జిల్లాలో మరొకరు...

 పెంబి, వెలుగు : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిర్మల్‌‌‌‌ జిల్లా పెంబి మండలంలోని మందపల్లి గ్రామంలో జరిగిం

Read More

ప్రభుత్వ స్కూల్ లో క్షుద్ర పూజల కలకలం ..వరంగల్ జిల్లా మైలారం పాఠశాలలో ఘటన

రాయపర్తి, వెలుగు: వరంగల్​జిల్లా రాయపర్తి మండలంలోని మైలారం ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. మంగళవారం అర్ధరాత్రి పాఠశాల తరగతి గదుల ముం

Read More