విదేశాల్లోనూ టేస్ట్ కంపెనీ రుచులు

విదేశాల్లోనూ టేస్ట్ కంపెనీ రుచులు

హైదరాబాద్, వెలుగు: నగరానికి చెందిన ది టేస్ట్ కంపెనీ, రెడీ -టు -ఈట్ ఫుడ్ విభాగంలో యూఏఈలో తన ఉత్పత్తులను విడుదల చేయడం ద్వారా విదేశీ మార్కెట్లలోకి ప్రవేశించింది. యూకే, యూఎస్  సింగపూర్‌‌‌‌లకు కూడా తన కార్యకలాపాలను విస్తరించడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. 

ప్రస్తుతం, టేస్ట్ కంపెనీ ఐదు అల్పాహార రకాలు, ఏడు రకాల శాకాహార భోజనం,  ఆరు మాంసాహార భోజనాలతో కూడిన 18 ఉత్పత్తులను తయారు చేస్తోంది.