
వెలుగు, ముంబై : టాటా మోటార్స్ తన హ్యారియర్ ఎస్‌యూవీలో ఎలక్ట్రిక్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఈ బండి ప్రారంభ ధర రూ.21.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). బుకింగ్స్ జులై 2, 2025 నుంచి స్టార్ట్ అవుతాయి. ప్రీమియం ఫీచర్స్, అడ్వాన్స్డ్ టెక్, ఆఫ్-రోడ్ కేపబిలిటీలను ఒకే ప్యాకేజీలో ఈ కారు ఆఫర్ చేస్తోంది.
-100 కి.మీ స్పీడ్‌ను కేవలం 6.3 సెకన్లలో చేరుకుంటుంది. హ్యారియర్ ఈవీలో రెండు బ్యాటరీ ఆప్షన్స్.. 65కి.వాట్‌అవర్, 75కి.వాట్‌అవర్ (లిక్విడ్-కూల్డ్ బ్యాటరీ ప్యాక్) ఉన్నాయి. ఈ బండ్లు ఫుల్ ఛార్జింగ్‌పై 480కి.మీ నుంచి 505కి.మీ వరకు వెళతాయని కంపెనీ చెబుతోంది. ఈ బ్యాటరీలపై లైఫ్‌లాంగ్ వారెంటీ ఉంటుందని తెలిపింది.