టాటా స్టీల్​కు గ్రీన్​ ఫ్యూయల్​ వాహనాలు

టాటా స్టీల్​కు గ్రీన్​ ఫ్యూయల్​ వాహనాలు

జంషెడ్‌‌‌‌‌‌‌‌పూర్: కమర్షియల్​ వెహికల్​ తయారీ సంస్థ టాటా మోటార్స్ మంగళవారం టాటా స్టీల్‌‌‌‌‌‌‌‌కు గ్రీన్-ఫ్యూయల్​తో నడిచే వాహనాలను అందించింది. ఇందులో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్​ఎన్​జీ), బ్యాటరీ, విద్యుత్ టెక్నాలజీలతో నడిచే ప్రైమా ట్రాక్టర్లు, టిప్పర్లు, అల్ట్రా ఈవీ బస్సులు ఉన్నాయి.

అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ , ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాక్టివ్ ట్రాక్షన్ కంట్రోల్, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌తో సహా అనేక రకాల సేఫ్టీ ఫీచర్లు వీటి సొంతం.