TS CABINET: ఈ నెల 9న తెలంగాణ కేబినెట్ భేటీ

TS CABINET: ఈ నెల 9న తెలంగాణ కేబినెట్ భేటీ

ఈ నెల 9న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్ లో మధ్నాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లులు, ఇతర సమావేశాలపై ఈ భేటీలో చర్చకు రానున్నాయి.సొంత ఇళ్ల స్థలాలు ఉండి ఇళ్లు నిర్మించుకునే వారికి రూ. 3 లక్షల ఆర్థిక సాయంపై విదివిధానాలపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది.