చెన్నై బయలుదేరిన సీఎం కేసీఆర్

చెన్నై బయలుదేరిన సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేపటి క్రితం చెన్నై బయలుదేరారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు లో భాగంగా… ఆయన డిఎంకె అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్ తో భేటి కానున్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఇతర అంశాలపై ఇద్దరు నాయకులు చర్చించనున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం దేశంలో తలెత్తే పరిణామాలు, కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు నిర్వహించాల్సిన పాత్ర తదితర అంశాలపై చర్చిస్తారు.