అక్కడ ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ. ఎవరు.. ఎప్పుడు.. ఏమైనా మాట్లాడొచ్చు. తమ తోటి వారిపైనే విమర్శలు కూడా చేసుకోవచ్చు. కానీ ఇదంతా పాత ముచ్చట. ఇప్పుడు సిన్మా కంప్లీట్ గా మారిపోయిందట. ఏదైనా ఆయన చెబితేనే. ఏం మాట్లాడాలో కూడా ఆయనే చెబుతారట. అడుగు తీసి అడుగేయాలన్న ఆయన ఆర్డర్ ఉండాల్సిందేనట. ఇంతకీ ఆయన పార్టీ బాసా అంటే అదీ కాదు. దీంతో సీనియర్లే పరేషాన్ అవుతున్నారట. ఇంతకీ బొమ్మరిల్లు ఫాదర్ లా నేతలను కంట్రోల్ లో పెడుతున్నదెవరు..?
