25న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు

25న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు

హైదరాబాద్: ఇటీవల రాష్ట్ర వ్తాప్తంగా నిర్వహించిన ఎంసెట్ ఫలితాలను బుధవారం విడుదల చేయడానికి అధికారులు సన్నహాలు చేస్తున్నారు. ఇంజనీరింగ్ అడ్మిషన్ ప్రక్రియలో ఇంటర్ వెయిటేజ్‌ను ఎత్తివేశారు. గతంలో ఇంటర్‌లో 45 శాతం మార్కులు ఉంటేనే అడ్మిషన్‌కి అర్హత ఉండేది. కరోనా ఉధృతి క్ర‌మంలో ఇంటర్ పరీక్షలను రద్దు చేశారు. దీంతో ఎంసెట్ లో క్వాలిఫై అయితే చాలు సీటు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంసెట్ లో ఇంటర్ మార్క్‌ల వెయిటేజ్ ను కూడా రద్దు చేశారు.