గవర్నర్ తమిళిసై ఇంట భోగి వేడుకలు

గవర్నర్ తమిళిసై ఇంట భోగి వేడుకలు

తెలుగు ప్రజలు ఘనంగా భోగి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పొంగల్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. చెన్నైలోని తన ఇంట్లో  కుటుంబ సభ్యులతో కలసి సంబరాలు చేసుకున్నారు. సంప్రదాయబద్ధంగా పాయసం వండి.. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పండుగ సందర్భంగా అందరితో కాసేపు సరదాగా గడిపారు. సంక్రాంతి పండుగ మన సంప్రదాయానికి ప్రతిబింబిస్తుందన్నారు తమిళిసై. ప్రజలందరికీ పొంగల్ విషెల్ తెలిపారు. 

ఇవి కూడా చదవండి: 

యాజమాన్యం వేధిస్తోందంటూ..నర్సింగ్​ స్టూడెంట్ల ఆందోళన

వడ్ల పైసలు రాలేదని దున్నపోతుకు వినతిపత్రం