హైకోర్టులో ఘనంగా గణతంత్ర వేడుకలు
V6 Velugu Posted on Jan 26, 2022
73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైకోర్టు లో జాతీయ పతాకాన్ని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యులు..హైకోర్టు సిబ్బంది, పలువురు న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్, న్యాయ వాదులు పాల్గొన్నారు. కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యులను చీఫ్ జస్టిస్ ఘనంగా సన్మానించారు.
మరిన్ని వార్తల కోసం
టీఆర్ఎస్ దాడులపై బండి సంజయ్ సీరియస్
40 ఏండ్ల తర్వాత ఓల్డ్ సిటీ రోడ్ల విస్తరణ
Tagged employes, Telengana High Court, Chief JusticeSatish Chandra Sharma, Repbulic Day, Santosh Family