సెక్రటేరియట్ కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

సెక్రటేరియట్ కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ వాదనలతో కోర్టు ఏకీభవించింది. సచివాలయం కూల్చొద్దంటూ దాఖలైన పిటీషన్లను కోర్టు కొట్టేసింది. సెక్రటేరియట్ కూల్చివేతపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఆ వాదనలన్నీ విన్న తర్వాత కోర్టు సచివాలయ కూల్చివేతకు అనుమతులిచ్చింది.

ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ శిధిలావస్థకు చేరుకోవడంతో.. మరో కొత్త సెక్రటేరియట్ నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుకు విరుద్ధంగా కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఆ కేసుకు సంబంధించి హైకోర్టు ఈ రోజు తీర్పు చెప్పింది.

For More News..

తెలంగాణ హోంమంత్రికి కరోనావైరస్

హైదరాబాద్ లో వైరల్ అవుతున్న కరోనా డెడ్ బాడీల ఫేక్ న్యూస్

హైదరాబాద్లో.. మళ్లీ లాక్డౌన్! అన్నీ సిద్ధం చేయాలని సీఎం సూచన