తెలంగాణం
గడువు ముగిసిన కూల్డ్రింక్స్ విక్రయం
దుకాణదారుడిపై వినియోగదారుల ఆగ్రహం జీడిమెట్ల, వెలుగు: గడువు ముగిసిన కూల్డ్రింక్స్విక్రయించిన వ్యక్తిపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశా
Read Moreచెన్నూరు ఎస్‌బీఐ గోల్డ్ స్కామ్ కేసులో 44 మంది అరెస్ట్
15.237 కిలోల బంగారం, రూ.1.61 లక్షలు రికవరీ పరారీలో మరో ముగ్గురు..నిందితుల్లో ఎస్‌బీఐ మేనేజర్
Read Moreవడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి
ముషీరాబాద్, వెలుగు: వడ్డెరలను బీసీ జాబితా నుంచి తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చాలని, ప్రత్యేక కార్పొరేషన్ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం చై
Read Moreపీవీఆర్ హైస్కూల్ శతాబ్ధి ఉత్సవాల ప్రీమీట్
హైదరాబాద్‌సిటీ, వెలుగు: నగరంలో ఒంగోలుకు చెందిన పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాల ప్రీ-మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వీనర్ఆరి
Read Moreసిరిసిల్ల జిల్లాలోని వరద బాధితులకు కేంద్ర మంత్రి రూ.10 లక్షల ఆర్థిక సాయం
రాజన్నసిరిసిల్ల,వెలుగు: భారీ వర్షాలతో సిరిసిల్ల జిల్లాలోని బాధితులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. వర్షాలు, వర
Read Moreరామానాయుడు ఫిలిం స్కూల్ మహిళా ప్రొఫెసర్ కు వేధింపులు
స్టూడెంట్‌పై కేసు జూబ్లీహిల్స్, వెలుగు: రామానాయుడు ఫిలిం స్కూల్మహిళా ప్రొఫెసర్‌ను వేధించిన స్టూడెంట్‌పై కేసు నమోదు చేసినట్లు ఫిలింనగర్పోలీసు
Read Moreభక్తులతో నిండిన యాదగిరిగుట్ట ..నర్సన్నకు ఒక్కరోజే రూ. 26 లక్షల ఇన్‌కం
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో నిండిపోయింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో దర్శన, ప్రసాద క్యూలైన
Read Moreనల్గొండ జిల్లాలో 6 క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత..డీసీఎం డ్రైవర్ అరెస్ట్
పరారీలో మరో ముగ్గురు దేవరకొండ, వెలుగు : డీసీఎంలో అక్రమంగా నల్లబెల్లం, పటిక తరలిస్తుండగా నల్గొండ జిల్లా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ద
Read Moreకొత్త గనులు రాకపోతే సింగరేణి భవిష్యత్ కష్టం : సీఎండీ ఎన్.బలరాం నాయక్
కేంద్ర ప్రభుత్వ వేలంలో పాల్గొని కొత్త మైన్స్ దక్కించుకోవాలి పాన్ ఇండియాగా మారిన సింగరేణి త్వరలో విదేశాల్లోనూ అడుగుపెడతాం సిం
Read Moreకామారెడ్డి ప్రజలు ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే వరదల్లో చిక్కుకున్నరు..వరద ముప్పునకు అక్రమ నిర్మాణాలు కూడా కారణం : ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
వరద తక్కువగా ఉన్నప్పుడే బయటకొస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కామారెడ్డి, వెలుగు : ‘ప్రజలు ఓవర్&zwn
Read Moreమా ఉద్యోగాలు మాకు ఇప్పించండి : ఆర్టీసీ ఉద్యోగులు
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తొలగించిన ఆర్టీసీ ఉద్యోగులు ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీలో చిన్న తప్పులకే తమను ఉద్యోగం నుంచి తొ
Read Moreబీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో గంగుల వర్సెస్ పొన్నం
బీసీ రిజర్వేషన్ల జీవోపై పొన్నంకు అవగాహన లేదన్న గంగుల ఆకారం ఉంటేనే అవగాహన ఉంటదనుకోవడం పొరపాటన్న పొన్నం తానూ బాడీ షేమింగ్ కామెంట్స్ చేయగలనన్న గంగ
Read More99,129 కొత్త కార్డులకూ ఈనెల నుంచి రేషన్
ఉమ్మడి జిల్లాలో 11,28,359 కార్డులు.. 34,16,159 మంది మెంబర్లు సెప్టెంబర్‌లో 21,699 టన్నుల బియ్యం యాదాద్రి, నల్గొండ, వెలుగు : మూడు నెల
Read More












