నిజామాబాద్: నిజామాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో వేధింపులు కలకలం రేపాయి. నర్సింగ్ రెండో సంవత్సరం విద్యార్థినిపై ట్యూటర్ వేధింపులు పాల్పడటంతో సదరు విద్యార్థిని వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది.
ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించడంతో కలకలం రేగింది. ట్యూటర్ గౌతం ఆమెను ఫోన్లో వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. గౌతంను అధికారులు విధుల నుంచి తొలగించారు. ట్యూటర్పై కేసు నమోదు చేశారు.
►ALSO READ | మర్పల్లిలో విషాదం.. భోజనం చేస్తున్న నలుగురిపై కూలిన హోటల్ స్లాబ్
