తెలంగాణం

కళ్ల ముందే 15 మంది చనిపోయిన్రు..శంషాబాద్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌కు చేరుకున్న వియత్నాం బోటు ప్రమాద బాధితులు

భారీ అల బోటును ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని వెల్లడి గండిపేట, వెలుగు: వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కొందరు ఇండియన్&

Read More

ఓపీఎస్కు అవ‌‌‌‌కాశం క‌‌‌‌ల్పించాలి..ప్రభుత్వానికి ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ల‌‌‌‌చ్చిరెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోనూ ఓపీఎస్​కు అవ‌‌‌‌కాశం క‌‌‌‌ల్పించాలని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.ల‌‌&z

Read More

మెనూ ప్రకారం ఆహారం అందించాలి : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

మొగుళ్లపల్లి/ చిట్యాల, వెలుగు : విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. సోమవారం జయశంకర్ భూపాల

Read More

మహిళ కిడ్నీలో 800 గ్రాముల రాయి.. ఆపరేషన్ చేసి తొలగించిన డాక్టర్లు

ఖమ్మం టౌన్, వెలుగు: ఓ మహిళ కిడ్నీలో పెరిగిన 800 గ్రాముల బరువున్న రాయిని డాక్టర్లు ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్టీ రోడ్డు నెహ్రూ నగర

Read More

దాశరథి పురస్కార గ్రహీత ఎంపికకు కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ గా రచయిత అమ్మంగి వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌

22న మహాకవి జయంతి వేడుకల్లో అవార్డుల ప్రదానం   హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: మహాకవి దాశరథి కృష్ణమాచార

Read More

అడ్వాన్స్డ్ టెక్నాలజీకి కార్పొరేట్ సలాం..మల్లేపల్లి ఏటీసీలో ఉద్యోగాల జాతర

   మల్లేపల్లి ఏటీసీలో ఉద్యోగాల జాతర     మెగా జాబ్ మేళాకు 2,500 మంది విద్యార్థులు     30కి పైగా ప్రముఖ క

Read More

ఫిజిక్స్ ఒలింపియాడ్‌‌‌‌‌‌‌‌లో నారాయణ ప్రభంజనం..స్టూడెంట్ శ్రేష్ఠ్ సురయకు గోల్డ్ మెడల్

హైదరాబాద్, వెలుగు: కొలంబియాలోని బుకారామంగాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 56వ ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్‌‌‌‌‌‌&zwnj

Read More

ఢిల్లీ, హైదరాబాద్ తరహాలో తెలంగాణలో పబ్లిక్ స్కూల్స్ : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు: హైదరాబాద్, ఢిల్లీ పబ్లిక్ స్కూళ్ల తరహాలో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌‌ను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ విప

Read More

70.40 లక్షల మంది  రైతులకు అందిన భరోసా..రూ. 8,759.60 కోట్లు జమ 

హైదరాబాద్, వెలుగు:  రైతు భరోసా పథకం అమలులో భాగంగా ప్రస్తుత వానాకాలానికి 70.40 లక్షల మంది రైతులకు రాష్ట్ర సర్కారు పెట్టుబడి సాయాన్ని అందించింది. ఇ

Read More

నేడు (జూలై 14) కాలేజీల బంద్: ఏబీవీపీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

రైతుల కోసం ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీకి పాదయాత్ర : ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి వారిపై కనికరం లేదని, రైతుల కోసం రాబోయే రోజుల్లో ఆదిలాబాద్​ ను

Read More

ఏపీతో సీఎం రేవంత్ కుమ్మక్కు: టీఆర్ఎస్ చీఫ్ కవిత

హైదరాబాద్, వెలుగు: పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి తెరచాటుగా ఏపీకి సహకరిస్తున్నారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవిత ఆరోపి

Read More

విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత : మంత్రి కొండా సురేఖ

కాశీబుగ్గ/ పర్వతగిరి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం వరంగల

Read More