తెలంగాణం

నీట్, సీబీఎస్ఈ వివాదాలపై కేంద్రం సమాధానం చెప్పాలి: పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ

పెద్దపల్లి, వెలుగు: దేశంలోని విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన  నీట్, సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ వైఫల్య

Read More

కార్పొరేషన్లను గాడిలో పెడదాం: చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లతో సీఎం

రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు నియమితులైన చైర్మన్లు, వైస్ చైర్మన్లు సోమవారం సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్​రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం వా

Read More

33 మందితో బీజేపీ యువమోర్చా కమిటీ..

జనరల్ సెక్రటరీలుగా యశస్వీ, హరీశ్వర్ రెడ్డి  హైదరాబాద్, వెలుగు: బీజేపీ యువ మోర్చా కొత్త కమిటీని ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్

Read More

గాంధీ దవాఖానలో కలకలం.. జూనియర్ డాక్టర్ పై దాడి... హాస్పిటల్ ముందు జూడాల ధర్నా

కొట్టిన పేషెంట్ అటెండెంట్ రక్షణ కల్పించాలంటూ డ్యూటీలు బంద్ అధికారులు హామీతో ఆందోళన విరమణ బాధ్యురాలిపై కేసు నమోదు పద్మారావునగర్, వెలుగు:

Read More

పంటల మార్పిడిపై త్వరలో తుది నివేదిక : రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

హైదరాబాద్, వెలుగు:  గత పదేండ్లలో రాష్ట్రంలో హార్టికల్చర్​ పంటలు, మిల్లెట్ సాగు గణనీయంగా తగ్గిపోయిందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆవేదన వ్యక్

Read More

నారాయణపూర్ ను ముంపు గ్రామంగా ప్రకటించండి..కలెక్టరేట్ ఎదుట గ్రామస్తుల ధర్నా

కరీంనగర్ టౌన్, వెలుగు: గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు సోమవారం కరీంనగర్​ కలెక్టరేట్ ఎదుట

Read More

యూరియాపై రైతులు ఆందోళన చెందొద్దు  : అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జానయ్య 

హైదరాబాద్, వెలుగు: యూరియాపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌&

Read More

హైదరాబాద్ మెట్రోకు 13 వేల కోట్ల రీఫైనాన్సింగ్.. ఐఆర్ఎఫ్సీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

20 ఏండ్లపాటు మూడునెలలకోసారి చొప్పున కీస్తీల చెల్లింపు ప్రభుత్వ గ్యారంటీ, ఆర్బీఐ సపోర్ట్​తో డైరెక్ట్​ డెబిట్ నిబంధన అగ్రిమెంట్​పై ఐఆర్ఎఫ్​సీ సీఎ

Read More

సౌకర్యాల లేమితో బాలికలు చదువును మానేయకూడదు..శానిటరీ న్యాప్‌‌కిన్లు, ప్రత్యేక మరుగుదొడ్ల కొరతపై సుప్రీంకోర్టు ఆందోళన 

ఆదేశాల అమలుపై ప్రతి మూడు నెలలకొకసారి పర్యవేక్షణ ఆగస్టు 15లోగా రిపోర్టులు ఇవ్వాలని రాష్ట్రాలకు డెడ్‌‌లైన్ న్యూఢిల్లీ: పాఠశాలల్లో శా

Read More

ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులో సిట్ విచారణకు శ్రీరాంరెడ్డి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్ ర

Read More

ఎల్ అండ్ టీ అగ్నిప్రమాద ఘటనపై పోలీసుల విచారణ..ప్రమాదానికి కారణాలపై ఎస్పీ ఆరా

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ గెస్ట్ హౌజ్‌‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు విచారణ చేపట్టార

Read More