తెలంగాణం

సీఎంఆర్‌‌‌‌‌‌‌‌ అక్రమాలపై సర్కార్‌‌‌‌‌‌‌‌ కొరడా !

నిర్మల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో రూ. 200 కోట్ల విలువైన బియ్యం పక్కదారి పట్టినట్లు గుర్తింపు డీఎస్‌‌&zwn

Read More

కొమురవెల్లి మల్లన్నకు రూ. కోటి 11 లక్షల ఆదాయం

కొమురవెల్లి, వెలుగు:  ప్రసిద్ద పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ హుండీని లెక్కించగా  రూ. కోటి11 లక్షల ఆదాయం వచ్చింది. ఆలయంలో

Read More

ఒక వరుడు.. ఇద్దరు వధువులు..ఒకే మండపంలో ఇద్దరిని పెళ్లాడిన యువకుడు

ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఘటన.. సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరల్‌

Read More

ఉడుకుతున్న తెలంగాణ.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

అత్యధికంగా ఆదిలాబాద్ ​జిల్లా నేరడిగొండలో 41 డిగ్రీలు  మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణ శాఖ   25 జిల్లాలకు ఆరెంజ్​ అలర్

Read More

బ్యాంకులో గోల్డ్ తాకట్టు పెడితే అమ్మేశారు

గద్వాల  ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ బ్యాంకు వద్ద బాధిత కుటుంబం ఆందోళన గద్వాల, వెలుగు: గోల్డ్ తాకట్టు పెట్టి లోన్ తీసు కోగా ఎలాంటి సమాచారం ఇవ్వకు

Read More

నారింజ రంగు మారుతోంది .. కలుషిత జలాలతో ప్రాజెక్ట్ కు పొంచి ఉన్న ముప్పు

అందులోకి సమీప ఫ్యాక్టరీల కెమికల్ వ్యర్థాలు పూర్తి ఆయకట్టుకు సాగునీరందించలేని పరిస్థితి  నీటిని టెస్ట్ చేసి కాలుష్య వ్యర్థాలను నిర్మూలించాల

Read More

ఏఐ క్లాసులకు ఇంటర్నెట్​ ఇబ్బందులు.. మొబైల్​ డాటా​తో తరగతుల నిర్వహణ

విద్యార్థుల్లో ఆసక్తి ఉన్నా సిగ్నల్​ప్రాబ్లమ్​తో ముందుకు సాగని క్లాసులు కంప్యూటర్లపై అవగాహన లేని కొందరు టీచర్లు  కామారెడ్డి జిల్లాలో  

Read More

ఏపీ జల దోపిడీ ఆగట్లే!..సాగర్ నుంచి రోజుకు సగటున 7 వేల క్యూసెక్కులు మళ్లింపు

నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచి యథేచ్ఛగా నీటి తరలింపు రోజుకు సగటున 7 వేల క్యూసెక్కులు మళ్లింపు నీటి విడుదలను 5 వేల క్యూసెక్కులకు తగ్గించుకుంటా

Read More

గ్రేటర్​ వరంగల్లో చెడ్డీ అండ్​ టాటూ గ్యాంగ్

పట్టణంలో హల్​చల్​ చేస్తున్న ముఠా​     ముఖానికి మాస్కులు, నడుముకు కత్తులు బంగారుపూత వెంకన్న విగ్రహాన్ని పట్టుకెళ్లిన్రు  లేదంటే

Read More

పర్మిషన్​ ఉండదు.. రూల్స్​ పాటించరు.. అడ్డగోలుగా నిర్మాణాలు

భద్రాచలంలో అక్రమ కట్టడాల జోరు..  గోదావరి పుష్కరాల వేళ బిజినెస్​ కోసం యథేచ్ఛగా నిర్మాణాలు నిబంధనలు బేఖాతరు.. పట్టించుకోని అధికారులు 

Read More

ఎక్స్ గ్రేషియా రావట్లే.. సమస్యలు తీరట్లే..

ఎస్సీ, ఎస్టీ కమిషన్​ చైర్మన్​కు వినతుల వెల్లువ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్, అధికారులకు ఆదేశం ఫాల్స్​ కేసులు నమోదు కాకుండా చూడాలని సూచన

Read More

పాస్టర్ ప్రవీణ్ మృతిఘటన: రాజమండ్రికి ఫోరెన్సిక్ బృందం :ఎస్పీ

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రవీణ్ మృతిచెందిన ఘటన స్థలానికి ఫోరెన్సిక్ న

Read More