
తెలంగాణం
విశ్వబ్రాహ్మణులకు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలి: కుందారం గణేశ్చారి
ముషీరాబాద్, వెలుగు: విశ్వబ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ
Read Moreవరద నీటితోనే బనకచర్ల ప్రాజెక్టు.. కట్టుకుంటామంటే అభ్యంతరాలెందుకు?: చంద్రబాబు
హైదరాబాద్, వెలుగు: బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే వరదతో దిగువ రాష్ట్రం
Read Moreకుమ్రం భీం ఆశయాలను సాధించాలి : మంత్రి సీతక్క
మణుగూరు, వెలుగు : ఆదివాసీ పోరాటయోధుడు కుమ్రంభీం ఆశయాలను సాధించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క సూ
Read Moreసాగర్‌కు తగ్గిన వరద..ఎస్సారెస్పీకి పెరిగిన ఇన్‌ఫ్లో
సాగర్ 14 గేట్ల నుంచి కొనసాగుతున్న నీటి విడుదల హాలియా, వెలుగు : నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి నీటి ప్రవాహం కాస్త తగ్గింది
Read Moreమీ దగ్గర వాసనొస్తుంది.. లోపలికి రావద్దు.. మున్సిపల్ ఆఫీస్‌లోకి రాకుండా శానిటేషన్ వర్కర్లను అడ్డుకున్న ఉద్యోగి
మున్సిపల్ ఆఫీస్‌లోకి రాకుండా శానిటేషన్ వర్కర్లను అడ్డుకున్న ఉద్యోగి ఆందోళనకు దిగిన కార్మికులు అచ్చంపేట మున్స
Read Moreఆర్టీసీ బస్సు, కంటెయినర్ ఢీ.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో ఘటన
ఒకరు మృతి, 20 మందికి గాయాలు రాయపర్తి (వరంగల్), వెలుగు : ఆర్టీసీ బస్సు, కంటెయినర్ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో బస్సు డ్రైవర్&zwn
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మువ్వన్నెల జెండా రెపరెపలు
నెట్వర్క్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మువ్వన్నెల జెండా రెపరెపలతో మెరిసిపోయింది. వాడవాడలా స్వాతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. నిజామ
Read Moreమోసం చేసి పెండ్లి చేసుకున్నడని పాకిస్తానీ వ్యక్తిపై యువతి ఫిర్యాదు
మెహిదీపట్నం/జూబ్లీహిల్స్, వెలుగు: తనపై ఒత్తిడి చేసి బలవంతంగా మతం, పేరు మార్చి పెండ్లి చేసుకుని ఇప్పుడు వేరే యువతులతో తిరుగుతూ తనను వేధిస్తున్నాడని, పా
Read Moreపింఛన్ డబ్బులు ఇవ్వట్లేదని.. తల్లిని పంచాయతీ వద్ద వదిలేసిన కొడుకు
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్‌లో దారుణం శంకరపట్నం, వెలుగు: పింఛన్ డబ్బులు లెక్క చెప్పడం లేదని, అన
Read Moreబీటెక్ మేనేజ్ మెంట్ కోటా సీట్ల అడ్మిషన్ గడువు ఆగస్టు 25 వరకు పెంపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్, బీఈ ఫస్టియర్ మేనేజ్ మెంట్ కోటా(బీ కేటగిరీ) అడ్మిషన్ల గడువును ఈ నెల 25 వరకు
Read Moreస్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం
హాజరైన హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్,సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, పలు పార్టీల నేతలు ఎట్ హోంకు బీఆర్ఎస్ దూరం హైదరాబ
Read More118 ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. త్వరలో దరఖాస్తు తేదీల వెల్లడి
హైదరాబాద్&zw
Read Moreరైతు ప్రయోజనాలే మాకు ముఖ్యం: నీటి వాటాల విషయంలో రాజీపడబోం : మంత్రి శ్రీధర్‌బాబు
కరీంనగర్, వెలుగు : నీటి వాటాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడేది లేదని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలే తమకు
Read More