తెలంగాణం

కోరుట్ల: ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికుల నిరాహార దీక్ష

కోరుట్ల, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం రూ.10 వేలు ఇచ్చి, వారి సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడ

Read More

నాణ్యమైన విద్యకు ప్రజా ఉద్యమమే పునాది..ప్రజలే డాక్టర్లుగా మారి విద్యావ్యవస్థకు చికిత్స చేయాలి

     తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి ఖమ్మం టౌన్, వెలుగు : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలంటే రాజకీయ వ్య

Read More

టెట్ సిలబస్ సమీక్షకు సబ్ కమిటీ.. ఎస్టీఎఫ్ఐ ప్రతినిధులతో ఎన్సీటీఈ అధికారుల భేటీలో వెల్లడి

 సిలబస్‌‌‌‌, అర్హత మార్కులు, పరీక్షా విధానంపై సమీక్ష  న్యూఢిల్లీ, వెలుగు:టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌‌&z

Read More

హైదరాబాద్ జిల్లాలో కొత్త పింఛన్ల అప్లికేషన్లు 44,503..

వితంతువుల నుంచి 30,326, దివ్యాంగులవి 7,972      ఒంటరి మహిళల నుంచి 6,050 దరఖాస్తులు హైదరాబాద్ సిటీ, వెలుగు:  హైదరాబా

Read More

ఖమ్మం జిల్లా: కాల్వలో దూకిన భర్త.. మనస్తాపంతో భార్య ఏం చేసిందో తెలుసా..!

భర్త ఆచూకీ కోసం గాలింపు ఖమ్మం జిల్లా అమ్మపాలెంలో ఘటన కొణిజర్ల, వెలుగు : కుటుంబ గొడవలతో భర్త కాల్వలో దూకగా.. విషయం తెలుసుకున్న భార్య ఉరి వేసు

Read More

కాగజ్ నగర్ డివిజన్లోని పలు మండలాలను వారం రోజులుగా లక్కపొగ కమ్మేస్తోంది

ఆసిఫాబాద్ ​జిల్లా కాగజ్ నగర్ డివిజన్​లోని పలు మండలాలను వారం రోజులుగా ఉదయం దట్టమైన లక్క పొగ( పొగమంచు) కమ్మేస్తోంది. బుధవారం ఉదయం కౌటాల మండల కేంద్రంలోని

Read More

గాంధీభవన్కు నర్సారెడ్డి పంచాది.. పీసీసీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే

హైదరాబాద్, వెలుగు: మాజీ ఎమ్మెల్యే , గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి తూంకుంట నర్సారెడ్డి బుధవారం గాంధీ భవన్ లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హా

Read More

పాక్ ఫెయిర్ నెస్ క్రీమ్ కలకలం..నాగ్పూర్‌‌ లో 18 మందికి కిడ్నీ సమస్యలు

గోరీ బ్యూటీ క్రీమ్, చాందిని క్రీమ్​ వాడొద్దని సీడీఎస్ సీవో హెచ్చరిక నాగ్​పూర్: పాకిస్తాన్ తయారీ 'గోరీ బ్యూటీ క్రీమ్' వాడకం నాగ్​పూర్​ల

Read More

నా భూముల్లో ఇంచు కూడా ఇనాం లేదు : బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి

హైదరాబాద్, వెలుగు: దారి తప్పిన వాస్కోడిగామా, కొలంబస్​లా సీఎం రేవంత్​ రెడ్డి మారిపోయారని, 22ఏ అంశంపై అడ్డంగా దొరికారని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే జగదీశ్​ రెడ్

Read More

జగిత్యాల రూరల్, వెలుగు: వ్యక్తి కిడ్నాప్.. ఏడుగురి అరెస్ట్

జగిత్యాల రూరల్, వెలుగు: క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు సంబంధించి ఓ వ్యక్తిని కిడ్నాప్‌‌‌‌‌‌‌‌ చేసి బెదిరించిన ఘట

Read More

గోదావరిఖని: చీటింగ్ కేసులో సింగరేణి ఉద్యోగికి మూడేండ్ల జైలు శిక్ష

గోదావరిఖని, వెలుగు: అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి డబ్బులు దండుకొని మోసగించిన కేసులో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యైటింక్లయిన్​కాలనీకి చెందిన సింగరేణి ఉ

Read More

టీజీ సేఫ్ తనిఖీలు.. 9 హోటళ్ల లైసెన్సులు రద్దు

హైదరాబాద్, వెలుగు: ఎల్బీనగర్ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్ విభాగం కొరడా ఝళిపించింది. పది స్పెషల్ టీములు బుధవారం 20

Read More