తెలంగాణం

ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం  నేర్పిన సాంకేతిక పాఠం..మౌలిక వసతుల భద్రతపై  పునఃసమీక్ష అవసరం

 ఇటీవల ఫోరెన్సిక్​ ల్యాబ్​లో  సంభవించిన  అగ్నిప్రమాదం  సున్నితమైన  మౌలిక వసతుల భద్రతపై  శాస్త్రీయ  పునఃసమీక్షను అని

Read More

నల్గొండలో ప్రచారానికి తెర.. ప్రలోభాలు షురూ..    

ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5వేలు, లిక్కర్ ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పంపిణీపై దృష్టి పెట్టిన ఇండిపెండెంట్లు చివరి రోజు హోరెత్తిన ప్రచారం

Read More

రాష్ట్రంలో అడవుల అభివృద్ధికి 1,270 కోట్లు : అటవీ శాఖ

    అటవీశాఖ అభివృద్ధికి జైకా రుణ సహాయం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అడవుల రూపురేఖలు మార్చేందుకు అటవీ శాఖ పకడ్బందీ ప్రణాళికలు రూపొంద

Read More

రైల్వే భద్రతకు ప్రత్యేక చర్యలు : రైల్వే జీఎం సంజయ్ శ్రీవాస్తవ్

    దక్షిణమధ్య రైల్వే జీఎం  సంజయ్​ శ్రీవాస్తవ్ వెల్లడి హైదరాబాద్​సిటీ,వెలుగు: ​ రైల్వే ప్రాంగణాల్లో  ఎటువంటి అవాంఛనీయ ఘటనల

Read More

రాష్ట్రంలో కేటీఆర్ కథ క్లోజ్‌ : బల్మూరి వెంకట్

    సిరిసిల్లలో బీఆర్‌‌ఎస్‌ను చిత్తుగా ఓడించబోతున్నరు: బల్మూరి వెంకట్  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కేటీఆర్ క&z

Read More

నల్గొండ జిల్లాలో 3 వేల ఏళ్ల నాటి ఆనవాళ్లు..వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెం వద్ద కోట గోడలు, సమాధులు

హైదరాబాద్, వెలుగు : నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కృష్ణా నదీ తీరంలోని వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెంవద్ద సుమారు మూడు వేల ఏళ్ల నాటి చారిత్రక ఆనవాళ్లు బయట

Read More

వరంగల్లో హెచ్సీఏ టోర్నమెంట్ షురూ

    వేర్వేరు మ్యాచుల్లో వరంగల్​, కరీంనగర్​ జట్లు విజయం ధర్మసాగర్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్​సీఏ) ఆధ్వర్యంలో వర

Read More

మున్సిపల్ ఎన్నికలు: పోలింగ్ కు ముందు రోజే అభ్యర్థి ఆత్మహత్య

నారాయణ పేట్ జిల్లాలో దారుణం జరిగింది. మున్సిపల ఎన్నికలు రేపు జరగనుండగా.. మక్తల్ మున్సిపాలిటీలో 6 వార్డ్ బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవ్ ఉరి వేసుకొని ఆత

Read More

పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లకు సొంత బిల్డింగుల నిర్మాణం : ఎస్సీ సంక్షేమ శాఖ

    ఎస్సీ సంక్షేమ శాఖ  బడ్జెట్  ప్రపోజల్స్ హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలోని పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లకు సొంత బిల్డింగులు నిర

Read More

అత్తాపూర్ లో అగ్నిప్రమాదం.. కారు షోరూం సర్వీస్ సెంటర్ లో చెలరేగిన మంటలు 

రంగారెడ్డి జిల్లా  అత్తాపూర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అత్తాపూర్ లోని  ఓ కారు  షోరూం సర్వీసింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స

Read More

కరీంనగర్‌‌లో 45 స్థానాలు గెలుస్తం..కాంగ్రెస్, ఎంఐఎం మధ్య లోపాయికారి ఒప్పందం 

మేయర్‌‌ పీఠం అప్పగిస్తే ప్రజల రక్షణ కవచం అవుతా కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్, వెలుగు : ‘కరీంనగర్‌‌ కార్పొరేషన్&

Read More

హోంగార్డు కుటుంబానికి రూ.34 లక్షల చెక్కు అందజేత : పోలీస్ శాఖ

హైదరాబాద్, వెలుగు: విధి నిర్వహణలో ఉండగా ప్రమాదవశాత్తు మృతి చెందిన హోంగార్డు(1522) ఎం వెంకటేశ్ కుటుంబానికి పోలీస్ శాఖ రూ.34 లక్షల పరిహారం అందించింది. ఈ

Read More