ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఘనంగా పొలాల పండగ

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఘనంగా పొలాల పండగ

పొలాల అమావాస్య పండుగను రైతులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వ్యవసాయానికి ముఖ్య ఆధారమైన ఎడ్లను ప్రత్యేకంగా ఆరాధించారు. పూల దండలు, గజ్జెలతో ముస్తాబు చేసి పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. ఎడ్లతో ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. ఆసిఫాబాద్ ​జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ నుంచి బసవన్నతో శోభయాత్ర నిర్వహించారు. --నెట్​వర్క్, వెలుగు