తెలంగాణం

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు ఇంటిగ్రేటెడ్ భవనాలు

  రాష్ట్రంలోని అన్ని కార్యాలయాలకూ విడతల వారీగా నిర్మాణం: పొంగులేటి  ఫస్ట్ ఫేజ్  కింద గ్రేటర్ పరిధిలోని9 చోట్ల ఇంటిగ్రేటెడ్ భవనా

Read More

‘కాళేశ్వరం’ రిపోర్టుపై నేడు కమిటీతో మీటింగ్..కేబినెట్లో పెట్టాల్సిన అంశాలపై చర్చిస్తం: ఉత్తమ్

హైదరాబాద్, వెలుగు:కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై వేసిన జ్యుడీషియల్ కమిషన్ ఇచ్చిన 650 పేజీల రిపోర్టుపై స్టడీ చేసేందుకు ఇప్పటికే కమిటీ వేసినట్టు ఇరిగేషన

Read More

కాంగ్రెస్ పోరాటానికి సహకరిస్తాం: బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ

బషీర్​బాగ్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం జాతీయ స్థాయిలో పోరాడుతున్న కాంగ్రెస్​కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం

Read More

రూ.వంద కోట్లతో కొడంగల్లో వేంకటేశ్వరాలయ అభివృద్ధి :  శైలజ రామయ్యార్

ఎండోమెంట్​ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్  కొడంగల్​, వెలుగు: కొడంగల్​ పట్టణంలోని శ్రీమహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని రూ.వంద కో

Read More

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కేసీఆరే దోషి: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్

ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కమీషన్ల కోసం రూ. 1.25 లక్షల కోట్లకు పెంచిండు: పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్​ రాష్ట్రాన్ని కేసీఆర్​ అప్పుల దిబ్బగా మారిస్తే

Read More

కూలగొట్టడం కాదు.. నివాసయోగ్యంగా నిలబెట్టడమే హైడ్రా లక్ష్యం: కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా అంటే కూలగొట్టడం కాదని.. ప‌‌‌‌ర్యావ‌‌‌‌ర‌‌‌‌ణ హిత‌&zwnj

Read More

ప్రభుత్వంపై హరీశ్ అనవసర విమర్శలు : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

 ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్ హైదరాబాద్, వెలుగు: ఏపీ మంత్రి నారా లోకేష్ మాటలను బూచిగా చూపుతూ హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై అనవసరమైన వి

Read More

కాలేజీకి రాలేదని..పరీక్షలకు అనుమతించకపోతే ఎలా?: హైకోర్టు

    విద్యా శాఖను హైకోర్టు ప్రశ్న హైదరాబాద్, వెలుగు: అనారోగ్యం కారణంగా విద్యార్థుల హాజరు శాతం తగ్గినప్పటికీ, దానిని తీవ్రంగా పరిగణించ

Read More

చెరువులు, కుంటల పరిరక్షణపై రైతు కమిషన్ పాలసీ

..త్వరలో నిపుణులతో చర్చ..మంత్రి ఉత్తమ్‌‌కు ఆహ్వానం   హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని చెరువులు, కుంటల పరిరక్షణ కోసం పాలసీ రూపొంద

Read More

పోలవరం, బనకచర్ల పాపం ఎవరిది?.. బీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ, టీడీపీ కుట్ర ఫలితమే ఏపీ ప్రాజెక్టులు: డిప్యూటీ సీఎం భట్టి

    బనకచర్లపై బీఆర్‌‌ఎస్‌‌ నేతలుపదేండ్లు ఎందుకు మాట్లాడలే?     మంత్రి జూపల్లితో కలిసికొల్లాపూర్

Read More

ప్రియుడిపై కోపంతో బెదిరింపు మెయిల్స్

శంషాబాద్ ​ఎయిర్​పోర్టుకు రెండుసార్లు.. చెన్నై యువతి నిర్వాకం శంషాబాద్, వెలుగు: తాను ప్రేమించిన యువకుడు రిజెక్ట్​ చేయడంతో ఓ యువతి అతడిపై కోపం

Read More

 కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్..జిల్లాలో తొలిసారి ఆర్మూర్లో జనహిత పాదయాత్ర 

ఆర్మూర్, వెలుగు: జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కు కొనసాగింపుగా జిల్లాలో తొలిసారి ఆర్మూర్​లో ఏఐసీసీ ఇన్​చార్జి మీనాక్షీనటరాజన్, పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్​

Read More

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ‘ఐఎఫ్ఎస్సీ’ తిప్పలు

..ఇండ్ల బిల్లులు సరిగా వస్తలేవు పాత ఐఎఫ్ఎస్​సీతో సమస్యలు  ఆధార్​లో తప్పులు  జియో ట్యాగింగ్​ప్లాన్​కు విరుద్ధంగా నిర్మాణాలు యాద

Read More