తెలంగాణం
స్టూడెంట్స్ ఆత్మహత్యలపై అన్నీ అనుమానాలే
సూసైడ్ నోట్లో మేడంను ఏమీ అనొద్దు అని ఎందుకు రాసినట్టు ? సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య ఎక్కడికెళ్లారు? ఆటో డ్రైవర్
Read Moreప్రతిపక్షంలో ఉన్నంత పోరాట స్ఫూర్తి అధికార పక్షంలో ఉండదు: విజయశాంతి
హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్షంలో ఉన్నంత పోరాట స్ఫూర్తి అధికార పక్షంలో ఉండదని కాంగ్రెస్ నేత విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల ఆశలను నెరవేర్చే సా
Read Moreకేయూ పీహెచ్‌డీ అడ్మిషన్లలో అక్రమాలపై కమిటీ : ప్రొఫెసర్ వెంకటరమణ
ప్రొఫెసర్ వెంకటరమణ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన సర్కార్&zw
Read Moreజిల్లా వినియోగదారుల కమిషన్.. మెంబర్స్ నియామకం చెల్లదు: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ మెంబర్స్‌గా బడ్డిపడగ రాజిరెడ్డి, కె. కాత్యాయినిలను నియమిస్త
Read Moreభూకబ్జా కేసు కొట్టేయండి .. హైకోర్టులో గండ్ర వెంకటరమణారెడ్డి పిటిషన్
హైదరాబాద్, వెలుగు: భూపాలపల్లి పోలీసులు తమపై పెట్టిన భూకబ్జా కేసును కొట్టేయాలంటూ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి,
Read Moreగురుకుల నియామకాల్లో హారిజాంటల్ రిజర్వేషన్లు
హైదరాబాద్, వెలుగు: గురుకుల విద్యాసంస్థల్లో హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేస్తామని తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ప్రకటించింది. నిరుడ
Read Moreఎల్ఎల్బీ సెమిస్టర్ ఎగ్జామ్స్‌ను మళ్లీ నిర్వహించాలి : ఓయూ స్టూడెంట్స్
ఓయూ రిజిస్ట్రార్‌కు స్టూడెంట్ల వినతి ఓయూ, వెలుగు: ఎల్ఎల్బీ సెమిస్టర్ ఎగ్జామ్స్‌ను మళ్లీ నిర్వహించాలని ఓయూ స్టూడెంట్లు కోరారు. ఈ మేరకు బుధవారం
Read Moreఆర్టీసీ ఉద్యోగులపై దాడులు చేస్తే కఠినంగా శిక్షిస్తం : ఆర్టీసీ ఎండీ సజ్జనార్
సికింద్రాబాద్, వెలుగు: డ్యూటీలోని ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందిపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సంస్థ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ న
Read More20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తరు: జగ్గారెడ్డి
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్నాయకులకు వాళ్ల ఎమ్మెల్యేలు పార్టీ జంప్ అవుతారన్న భయం పట్టుకుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. త్వరలో
Read Moreకాంగ్రెస్ సర్కార్‌పై ఎందుకంత అక్కసు? : అద్దంకి దయాకర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎందుకంత అక్కసు అని వైఎస్సార్సీపీ నేత విజయ సాయి రెడ్డిని పీసీసీ జనరల్ సెక్రటరీ అద
Read Moreఅసెంబ్లీ ఉన్నది తిట్టుకోవడానికి కాదు : బండి సంజయ్
హుజూరాబాద్, వెలుగు: అసెంబ్లీలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలపై చర్చించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ‘&lsqu
Read Moreప్రతి రూపాయికి లెక్కుండాలి : మంత్రి సురేఖ
హైదరాబాద్, వెలుగు: హరితనిధి డబ్బుల ఖర్చు విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రతి రూపాయి లెక్క ప్రజలకు తెల్వాలని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను
Read Moreబడ్జెట్‌లో బీసీలకు20 వేల కోట్లు ఇవ్వండి : కవిత
వికారాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు కేటాయించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధ
Read More












