తెలంగాణం
నిరుద్యోగుల కోసం బీజేపీ 24 గంటల నిరాహార దీక్ష
హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ 24 గంటల నిరాహార దీక్ష చేపట్టింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షు
Read Moreవరంగల్ లో మహిళా దొంగలు.. వీళ్ల అరాచకాలు అన్నీ ఇన్నీ కావు..
మహిళలు అంటే ఏదో సాఫ్ట్ కార్నర్.. ఈ లేడీస్ ను చూస్తే మాత్రం చావకొట్టాలనే కసి వస్తుంది. ఎందుకంటే వీళ్లు చేసే అరాచకాలు అలాంటివి. రోడ్లపై నడుచుకుంటూ వెళ్ల
Read Moreహనుమకొండలో కార్మికుడి మర్డర్
హనుమకొండ, వెలుగు:హనుమకొండ జిల్లా కేంద్రంలోని అశోక జంక్షన్యూనియన్బ్యాంక్ఆవరణలో మంగళవారం ఉదయం డెడ్ బాడీ పడి ఉండటం తీవ్ర కలకలం రేపింది. చివరకు పోలీసుల
Read Moreకస్తూర్బా స్కూల్లో ఫుడ్ పాయిజన్.. వంద మంది స్టూడెంట్లకు అస్వస్థత
మోర్తాడ్, వెలుగు: నిజామాబాద్జిల్లా భీమ్‌గల్ లోని కస్తూర్బా స్కూల్లో ఫుడ్పాయిజన్కావడంతో వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి
Read Moreకర్నాటక ఎమ్మెల్సీ ముందే ... కాంగ్రెస్ లీడర్ల లొల్లి
భైంసా, వెలుగు : ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి డీసీసీ బాధ్యతలు స్వీకరించిన శ్రీహరిరావుకి ఎన్ఆర్ఐ, సీనియర్ నేత విజయ్‌కుమార్ రెడ్డి మధ్య లొల్
Read Moreదొంగతనానికి వెళ్లి యువకుడు మృతి
మోటార్ వైరు చోరీ చేసేందుకు బావిలోకి దిగగా ప్రమాదం పెద్దమందడి, వెలుగు: దొంగతనానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయాడు. పోలీసు
Read More8 చోట్ల 232 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు.. సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటుకు ప్లాన్
ప్రీ బిడ్ సమావేశానికి10 కంపెనీలు హాజరు జైపూర్, వెలుగు : సింగరేణి సంస్థ చేపడుతున్న రెండో దశ సోలార్‌ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించిన ప్రీ బిడ్
Read Moreవరంగల్ బంద్ ప్రశాంతం.. నగరంలో భారీగా పోలీసు బలగాలు
పీహెచ్డీ అక్రమాలకు నిరసనగా పిలుపునిచ్చిన కేయూ స్టూడెంట్ జేఏసీ కేయూ వద్ద విద్యార్థులు, పోలీసుల మధ్య వాగ్వాదం హనుమకొండ, వరంగల్, వెలుగు:
Read Moreజనవరి 16 లోపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: గుత్తా సుఖేందర్ రెడ్డి
వచ్చే ఏడాది జనవరి 16 లోపు తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జమిలి ఎన్నికల పే
Read Moreఎయిర్ పోర్టులో .. 892 గ్రాముల బంగారం సీజ్
ఇద్దరు ప్యాసింజర్లు అరెస్ట్ శంషాబాద్, వెలుగు: అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు ప్యాసింజర్లను శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు
Read Moreకేపీహెచ్ బీ లో ఐటీ ఎంప్లాయ్ మిస్సింగ్.. లోన్ యాప్ వేధింపులే కారణమా?
కూకట్ పల్లి, వెలుగు: ఐటీ ఎంప్లాయ్ మిస్సింగ్ ఘటన హైదరాబాద్ కేపీహెచ్ బీ పీఎస్ పరిధిలో జరిగింది. ఆకునూర్ శ్రీధర్(44), శిరీష దంపతులు కేపీహెచ్ బీ పరిధి వస
Read Moreలేడీస్ స్పెషల్.. చార్మినార్ నుంచి ఉచిత బస్సు సర్వీసులు..
మహిళా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గండిమైసమ్మ నుంచి చార్మినార్ మధ్య 'లేడీస్ స్పెషల్' బస్సును ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస
Read Moreదండుగ పడుతుందని.. భయంతో ఆత్మహత్య
రామాయంపేట, వెలుగు: దొంగతనం విషయంలో తనకు దండుగ(జరిమానా) పడుతుందనే భయంతో మెదక్జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రంజిత్ తెలిపిన వివరాల ప్
Read More













