తెలంగాణం

ఎమ్మెల్యే వివేక్​ను కలిసిన బాచి

పాల్వంచ, వెలుగు : పాల్వంచ కేటీ పీఎస్ కు చెందిన జాతీయ మాల విద్యుత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బూర్గుల విజయభాస్కర రావు (బాచి)  చెన్నూరు ఎమ్మెల్యే వివ

Read More

జంగం చెరువుకు పూర్వ వైభవం తీసుకువస్తా :  విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల, వెలుగు: కాళేశ్వరం లింక్ 2 ప్రాజెక్ట్ పనులతో ఖాళీగా మారిన జంగం చెరువుకు పూర్వ వైభవం తీసుకువస్తానని విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్

Read More

ప్రమాద బీమా అమలులో సింగరేణి ఆదర్శం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రమాద బీమా పథకం అమలులో దేశానికే సింగరేణి ఆదర్శంగా నిలుస్తోందని సింగరేణి కాలరీస్​ కంపెనీ చైర్మన్​ అండ్​ మేనేజింగ్​ డైరెక

Read More

అనాధ ఆశ్రమంలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్, సరోజనల పెళ్లిరోజు వేడుకలు..చిన్నారులకు పౌష్టికాహారం పంపిణి

గోదావరిఖని, వెలుగు: చెన్నూర్​ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి–సరోజన దంపతుల పెళ్లిరోజు సందర్భంగా శుక్రవారం గోదావరిఖనిలోని అమ్మపరివార్ ​అ

Read More

భూభారతి తోనే భూ సమస్యలకు పరిష్కారం : రాందాస్​ నాయక్

ఎమ్మెల్యే  రాందాస్​ నాయక్ జూలూరుపాడు, వెలుగు : భూభారతి చట్టంతోనే  భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వైరా ఎమ్మెల్యే  రాందాస్​ నా

Read More

పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పించండి : జితేశ్​ వీ పాటిల్

భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్​ వీ పాటిల్ కరకగూడెం, వెలుగు: గ్రామంలోని పిల్లలు అందరిని ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పించాలని, అప్పుడే అన్ని వ

Read More

ప్రభుత్వం  పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య : అడిషనల్ కలెక్టర్ సంచిత్‌‌‌‌‌‌‌‌ గంగ్వార్‌‌‌‌‌‌‌‌

కోస్గి, వెలుగు : ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందిస్తున్నామని అడిషనల్ కలెక్టర్ సంచిత్‌‌‌‌‌‌‌‌ గంగ్వార్&z

Read More

భూభారతితో రెవెన్యూ సేవలు మరింత చేరువ : వనపర్తి అడిషనల్​ కలెక్టర్ వెంకటేశ్వర్లు

పెద్దమందడి, వెలుగు: భూభారతి రెవెన్యూ సదస్సులతో ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత చేరువయ్యాయని వనపర్తి అడిషనల్​ కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మం

Read More

వల్లూరు గ్రామంలో పిచ్చి కుక్క  దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలు

అలంపూర్/ఇటిక్యాల, వెలుగు : ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామంలో శుక్రవారం ఇంట్లో, ఇండ్ల ముందు ఉన్న ఐదుగురిపై పిచ్చికుక్క దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. &nbs

Read More

అంగన్​వాడీలను మోడల్ కేంద్రాలుగా తీర్చిదిద్దాలి : తేజస్ నందలాల్ పవార్

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   సూర్యాపేట, వెలుగు : జిల్లాలోని అంగన్​వాడీలను మోడల్ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార

Read More

వనపర్తి జిల్లాలో  సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా చూడాలి : కలెక్టర్​ఆదర్శ్ సురభి 

వనపర్తి, వెలుగు : జిల్లాలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, డయేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా  ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్​ ఆద

Read More

నాగర్ కర్నూల్ జిల్లాలో భూసేకరణ ప్రక్రియపై దృష్టిపెట్టాలి : కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాలోని ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నాగర్‌‌‌‌‌‌‌&zwnj

Read More

పిల్లలతో భిక్షాటన చేయిస్తే చర్యలు : ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి

నల్గొండ అర్బన్, వెలుగు : జిల్లాలో చిన్న పిల్లలతో ఎవరైనా భిక్షాటన చేయిస్తే చర్యలు తప్పవని ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి హెచ్చరించారు. నల్గొండలో చిన్నపిల్లలతో

Read More