V6 News

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు: సంగారెడ్డి జిల్లాలో గెలిచిన సర్పంచ్ల జాబితా

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు: సంగారెడ్డి జిల్లాలో గెలిచిన సర్పంచ్ల జాబితా

సంగారెడ్డి జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 87.96 శాతం పోలింగ్ జరిగింది. మొదటి విడతలో సంగారెడ్డి డివిజన్ లోని 7 మండలాల పరిధిలో 136 పంచాయతీలు, 1,246 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 7 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 129 పంచాయతీలు, 1,133 వార్డు స్థానాలకు జరిగాయి.

సంగారెడ్డి జిల్లాలో గెలిచిన సర్పంచ్ల జాబితా: