పోలీస్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఈరోజే లాస్ట్ డే

పోలీస్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఈరోజే లాస్ట్ డే
  • రాత్రి 10గంటల వరకు ఛాన్స్

తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు ఈరోజే లాస్ట్ డేట్. రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకుంనేందుకు అవకాశముంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 వేల 291 పోస్టులకు పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇప్పటి వరకు 13లక్షల దరఖాస్తులు వచ్చాయి. అప్లై చేసుకోవడానికి ఈరోజు చివరి తేదీ కావడంతో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 2 నుంచి దరఖాస్తులను అందుబాటులో ఉంచింది పోలీస్ నియామక మండలి. వయో పరిమితి రెండేళ్లు పెంచడంతో ఎక్కువ దరఖాస్తులొచ్చాయి.

రాత పరీక్షలు:

ఆగస్టు 7న ఎస్సై పోస్టుల అభ్యర్థులకు రాత పరీక్ష

ఆగస్టు 21న కానిస్టేబుల్ పోస్టుల అభ్యర్థులకు రాత పరీక్ష

 

 

ఇవి కూడా చదవండి

3 లోక్సభ, 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

బీటెక్ వాళ్లు కూడా సోషల్ సైన్స్ చదవొచ్చు

కేటీఆర్ ​ఆర్డరేసినా నెమ్మదిగానే అభివృద్ధి పనులు

ప్లంబర్​ శైలజ ఇన్​స్పిరేషనల్​ జర్నీ..

తరగని ఆస్తినంతా దానం చేసి ఏం చేస్తున్నారంటే..