ఆసియా టీటీ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శ్రీజ

ఆసియా టీటీ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శ్రీజ

న్యూఢిల్లీ : ఆసియా టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోటీపడే ఇండియా జట్టుకు  తెలంగాణ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆకుల శ్రీజ ఎంపికైంది.  మనిక బాత్రా, ఐహిక ముఖర్జీ, దియా చిటాలె, సుతీర్థ ముఖర్జీతో కూడిన  విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చోటు దక్కింది. . మానవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఠక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హర్మిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సత్యన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మనుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాతో కూడిన ఇండియా మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సారథ్యం వహించనున్నాడు. హైదరాబాదీ స్నేహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చంద్ర రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 7 నుంచి 13 వరకు ఆస్తానాలో ఈ టోర్నీ జరగనుంది.