బంజారాహిల్స్లో  దారుణం

 బంజారాహిల్స్లో  దారుణం

బంజారాహిల్స్ లో  దారుణం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న హసీబ్ అనే 19 నెలల బాలుడి మీద నుంచి కారు వెళ్లింది. ఈ ఘటనలో హసీబ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఇది ప్రమాదామా లేకా ఎవరైనా కావాలనే చేశారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమారాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.