అనంతగిరి అభివృద్ధే లక్ష్యం: మంత్రి జూపల్లి కృష్ణరావు

అనంతగిరి అభివృద్ధే లక్ష్యం: మంత్రి జూపల్లి కృష్ణరావు

వికారాబాద్, వెలుగు: వికారాబాద్​లో మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం పర్యటించారు.  అనంతగిరిని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. హరిత హోటల్​ను పైలెట్ ప్రాజెక్ట్‌‌‌‌గా అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ ప్రతీక్ జైన్​కు బాధ్యతలు అప్పగించారు. అనంతరం పూడూరు మండలంలోని బృందావనం స్పిరిట్స్ డిస్టిలరీని తనిఖీ చేశారు.