ప్రైవేటు జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు మార్గదర్శకాలు

ప్రైవేటు జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు మార్గదర్శకాలు

రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ.. స్టూడెంట్స్ ఆత్మహత్యలపై మాత్రం ఇంటర్ బోర్డు మార్గదర్శకాల్లో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తప్పుడు ప్రకటనలపై ఏం చర్యలు ఉంటాయో ప్రస్తావించలేదు. కాలేజీ టైంలో బయటి వ్యక్తులు లోపలికి రాకూడదని పేర్కొంది. సిబ్బందిని తొలగించాల్సి వస్తే ముందుగా వారికి నోటీసులు ఇవ్వాలని చెప్పింది.