హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు సినీ మేనేజర్‌ను కిడ్నాప్ చేయడానికి యత్నించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సినిమా మేనేజర్ మేడికొండ హరీష్ శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కాగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటికి వచ్చారు. వారిరువురు మారణాయుధాలు చూపిస్తూ హరీష్‌ని చంపేస్తామని బెదిరించారు. అనంతరం అతన్ని బలవంతంగా ఆటోలో కూర్చోబెట్టి ఎస్ఆర్నగర్ వైపు తీసుకెళ్లారు. ఈ క్రమంలో హరీష్ వారి నుంచి తప్పించుకోవడంతో.. దుండగులు ఇద్దరు అతని బంగారు అభరణాలు, సెల్ ఫోన్లతో పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.
సినిమా మేనేజర్‌ను బెదిరించి.. అభరణాలను చోరీ చేశారు
- క్రైమ్
- April 28, 2023
లేటెస్ట్
- ఘోరం: ఆగి ఉన్న బస్సును ఢీకొన్న కారు.. 5 మంది మృతి..
- దుండిగల్ మున్సిపల్ పరిధిలో విల్లాల కూల్చివేతకు సిద్ధమైన హైడ్రా
- Weather Alert: ఏపీలో మళ్ళీ అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..
- ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్.. మన్నేరుకు పెరుగుతున్న వరద.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
- ఆధార్ అంత ఈజీ కాదు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి...
- మణిపూర్‌లో మళ్లీ హింసా.. రాకెట్లు, డ్రోన్లతో దాడులు
- సీఎం రేవంత్ - ఖైరతాబాద్ గణేష్ | బాలాపూర్ గణేష్ కోసం 21 కిలోల లడ్డు | కొత్త చైర్పర్సన్లు | V6 తీన్మార్
- 40 యేళ్లలో ఒకేఒక్కడు..ఆ రాజకుటుంబంలో 18 యేళ్లు నిండిన ప్రిన్స్
- హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో 100 పోస్టులకు నోటిఫికేషన్..
- ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు.. అత్యవసరం అయితే 1077కి కాల్ చేయండి
Most Read News
- జయభేరీకి హైడ్రా నోటీసులు... రంగలాల్ కుంట ఆక్రమణల తొలగింపుకు ఆదేశాలు..
- Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
- శంషాబాద్ ఎయిర్ పోర్టులో... జైలర్ సినిమా విలన్ వినాయకన్ అరెస్ట్
- శామ్సంగ్ కొత్త టీవీ లాంచ్
- పాపులారిటి కోసం వికృత చేష్ఠలు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్
- కోడెనాగుతో రీల్స్.. పాణం తీసింది!
- తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
- హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో 100 పోస్టులకు నోటిఫికేషన్..
- TTD News: అలిపిరి పాదాల మండపం దగ్గరే శ్రీవారి దివ్యదర్శనం టోకెన్లు
- దువ్వాడ వివాదంలో బిగ్ ట్విస్ట్.. అది ఏంటంటే..