ఓయూ లేడీస్ హాస్టల్లో దొంగల హల్ చల్

ఓయూ లేడీస్ హాస్టల్లో దొంగల హల్ చల్

ఓయూ లేడీస్ హాస్టల్ లో 2024 జనవరి 03 బుధవారం రాత్రి దొంగల హల్ చల్ చేశారు. హాస్టల్ లోకి దూరి గది తలుపులు కొడుతూ.. తమని భయ భ్రాంతులకు గురిచేస్తున్నారని లేడీస్ ఆందోళన వ్యక్తం చేశారు. తమకు హాస్టల్ నిర్వహకులు సరైన సెక్యూరిటీ కల్పించడం లేదని మండిపడ్డారు.

హాస్టల్ కు రక్షణ కల్పించలేని నిర్వహకులను తోలగించాలని డిమాండ్ చేశారు. హాస్టల్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు.. ఓయూ గేట్స్ మూసివేసి రోడ్డుపై ధర్నా చేపట్టారు.