టీవీఎస్​కొత్త కరెంట్​ ఆటో ఇదే...

టీవీఎస్​కొత్త కరెంట్​ ఆటో ఇదే...

ఆటోమొబైల్ ​కంపెనీ టీవీఎస్​ మోటార్స్​ తన కొత్త ఎలక్ట్రిక్​ ఆటో కింగ్ ఈవీ మ్యాక్స్​ను తమిళనాడు మార్కెట్లో విడుదల చేసింది. దీని ఎక్స్​షోరూం ధర రూ.2.95 లక్షలు. సింగిల్​చార్జ్​తో ఇది 179 కిలోమీటర్ల వరకు వెళ్తుందని కంపెనీ ప్రకటించింది.

టీవీఎస్​ఎక్స్​స్మార్ట్​కనెక్ట్​, వెహికల్​డయాగ్నిస్టిక్స్​, 51.2 వోల్టుల లిథియం ఆయాన్​ బ్యాటరీ, 60 కిలోమీటర్ల స్పీడ్​, ఆరేళ్ల వారంటీ, రోడ్​సైడ్​ అసిస్టెన్స్​వంటి ప్రత్యేకతలూ ఉన్నాయి.