OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలోకి 40కి పైగా మూవీస్.. తెలుగులో 9 మాత్రమే చాలా స్పెషల్‌

OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలోకి 40కి పైగా మూవీస్.. తెలుగులో 9 మాత్రమే చాలా స్పెషల్‌

ప్రతివారంలాగే ఈ వారం (ఆగస్ట్ 18-24) కూడా ఓటీటీలో ఇంట్రెస్టింగ్ సినిమాలున్నాయి. వాటిలో డైరెక్ట్గా ఓటీటీకి వచ్చే కొత్త సినిమాలు, సీరీస్లు ఉండటం ఎంతో స్పెషల్. తెలుగులో తెరకెక్కిన సినిమాలే కాకుండా.. తమిళ, మలయాళ డబ్బింగ్ తెలుగు సినిమాలు సైతం స్ట్రీమింగ్కి అందుబాటులో ఉన్నాయి. ఇందులో క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ కామెడీ వంటి జోనర్లో, వివిధ ఫ్లాట్‌ఫామ్స్‌లలో స్ట్రీమ్ అవుతున్నాయి. మరి ఆ డిఫరెంట్ సినిమాలేంటనేది ఓ లుక్కేద్దాం.

ఆహా:

కొత్తపల్లిలో ఒకప్పుడు (తెలుగు కామెడీ డ్రామా) - ఆగస్టు 22 

పెరంబం పెరుంగోబమమ్ (తమిళ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఆగస్టు 22 (ఆహా తమిళ్)

ఈటీవీ విన్:

ప్రేమ కథ (తెలుగు రొమాంటిక్ డ్రామా )- ఆగస్టు 21

అమెజాన్ ప్రైమ్:

మిషన్ ఇంపాజిబుల్: ద ఫైనల్ రికనింగ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ స్పై థ్రిల్లర్) - ఆగస్టు 18

హరి హర వీరమల్లు (తెలుగు హిస్టారికల్ యాక్షన్)- ఆగస్ట్ 20

ది మ్యాప్ దట్ లీడ్స్ టు యూ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్)- ఆగస్టు 20

సిస్టర్ మిడ్‌నైట్ (హిందీ హారర్ ఫాంటసీ)- ఆగస్టు 20

సార్ మేడమ్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ) - ఆగస్టు 22

F 1 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ స్పోర్ట్స్ థ్రిల్లర్) - ఆగస్టు 22

నెట్‌ఫ్లిక్స్:

ఎక్స్‌టాంట్ సీజన్ 1 & 2 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సిరీస్)- ఆగస్టు 18

కోకోమెలన్ లేన్ సీజన్ 5 (ఇంగ్లీష్ కార్టూన్ వెబ్ సిరీస్)- ఆగస్టు 18

అమెరికాస్ టీమ్: ది గ్యాంబ్లర్ అండ్ హిజ్ కౌబాయ్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్) - ఆగస్టు 19

రివర్స్ ఆఫ్ ఫేట్ (పోర్చుగీస్ రొమాంటిక్ వెబ్ సిరీస్) - ఆగస్టు 20

ఫిస్క్ సీజన్ 3 (ఇంగ్లీష్ కామెడీ సిరీస్) - ఆగస్టు 20

గోల్డ్ రష్ గ్యాంగ్ (థాయ్ హిస్టరీ యాక్షన్ థ్రిల్లర్) - ఆగస్టు 21

ది 355 (ఇంగ్లీష్ స్పై యాక్షన్ థ్రిల్లర్) - ఆగస్టు 21

హోస్టేజ్ (ఇంగ్లీష్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్) - ఆగస్టు 21

డెత్ ఇంక్ సీజన్ 3 (స్పానిష్ కామెడీ వెబ్ సిరీస్) - ఆగస్టు 21

ఫాల్ ఫర్ మీ (జర్మన్ బొల్డ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్) - ఆగస్టు 21

వన్ హిట్ వండర్ (తగలాగ్ మ్యూజిక్ కామెడీ డ్రామా) - ఆగస్టు 21

మారీషన్ (తెలుగు డబ్బింగ్ తమిళ కామెడీ థ్రిల్లర్) - ఆగస్టు 22

అబాండడ్ మ్యాన్ (టర్కిష్ ఫ్యామిలీ డ్రామా) - ఆగస్టు 22

ఏయిమా (కొరియన్ హిస్టారికల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్) - ఆగస్టు 22

మా (హిందీ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్) - ఆగస్టు 22

లాంగ్ స్టోరీ షార్ట్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ) - ఆగస్టు 22

ద ట్రూత్ అబౌట్ జెస్సీ స్మోలెట్? (ఇంగ్లీష్ క్రైమ్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 22

బాన్ అపెట్టీ, యువర్ మెజస్టీ (కొరియన్ ఫాంటసీ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్) - ఆగస్టు 23

SUN NXT:

కపటనాటక సూత్రధారి (కన్నడ డబ్బింగ్ తెలుగు క్రైమ థ్రిల్లర్) - ఆగస్టు 22

కోలాహలం (మలయాళ కామెడీ)- ఆగస్టు 22

లయన్స్ గేట్ ప్లే:

సూత్రవాఖ్యం (తెలుగు డబ్బింగ్ క్రైమ్ థ్రిల్లర్ )- ఆగస్టు 21

వుడ్ వాకర్స్ (ఇంగ్లీష్ ఫాంటసీ అడ్వెంచర్) -ఆగస్టు 22

జియో హాట్‌స్టార్:

స్టాకింగ్ సమంత: 13 ఇయర్స్ ఆఫ్ టెర్రర్ (ఇంగ్లీష్ రియల్ క్రైమ్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 19

ద ట్విస్టెడ్ టేల్ ఆఫ్ అమండా నాక్స్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డ్రామా సిరీస్) - ఆగస్టు 20

ది ఆల్టో నైట్స్ (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా)- ఆగస్టు 21

ఏనీ మేనీ (ఇంగ్లీష్) - ఆగస్టు 22

పీస్ మేకర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సూపర్ హీరో సిరీస్)- ఆగస్టు 22

ఆపిల్ ప్లస్ టీవీ:

ఇన్వేషన్ సీజన్ 3 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ సిరీస్) - ఆగస్టు 22

సోనీ లివ్:

ఇత్తీ సీ ఖుషీ (హిందీ కామెడీ వెబ్ సిరీస్)- ఆగస్టు 18

ఇందులో తెలుగులో హరి హర వీరమల్లు, కొత్తపల్లిలో ఒకప్పుడు, ప్రేమ కథ డైరెక్ట్ సినిమాలు ఉన్నాయి. సార్ మేడమ్, మారీషన్, మా, కపటనాటక సూత్రధారి, సూత్రవాఖ్యం, 28 ఇయర్స్ లేటర్, ది 355, వుడ్ వాకర్స్, మిషన్ ఇంపాజిబుల్, సిస్టర్ మిడ్‌నైట్ వంటి సినిమాలు వివిధ భాషల నుంచి తెలుగులో డబ్ అయి ఇంట్రెస్టింగ్గా ఉండనున్నాయి. అలాగే ఈ లిస్ట్లో F1, ది మ్యాప్ ఇట్ లీడ్స్ టు యు, పెరంబం పెరుంగోబమమ్ ఇలా అన్నీ భాషల్లో కలిపి 40కి పైగా సినిమాలు అందుబాటులో ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు వీకెండ్ ఎంజాయ్ చేసేయండి.