హైదరాబాద్, వెలుగు: థామ్సన్ కొత్త సిరీస్ ఎయిర్ కూలర్లను లాంచ్ చేసింది. మనదేశంలో థామ్సన్ బ్రాండ్ లైసెన్సీ ఎస్పీపీఎల్ నోయిడాలోని కొత్త యూనిట్ కోసం రూ. 75 కోట్లు పెట్టుబడి పెట్టింది.
థామ్సన్కు ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్ ఎయిర్ కూలర్‌లలో 10 శాతం మార్కెట్ వాటా ఉంది. కొత్త కూల్ ప్రో అండ్ హెవీ డ్యూటీ సిరీస్ ఎయిర్ కూలర్ల అమ్మకాలు ఈ నెల 23 నుంచి మొదలవుతాయి.
