అమెరికాలో బీజేపీ విజయోత్సవాలు.. న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్  సిటీలో విజయోత్సవ సభ

అమెరికాలో బీజేపీ విజయోత్సవాలు.. న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్  సిటీలో విజయోత్సవ సభ

బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నేపథ్యంలో అమెరికా  న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్  సిటీలో ఓవర్సీస్  ఫ్రెండ్స్  ఆఫ్  బీజేపీ-యూఎస్ఏ నేతృత్వంలో విజయోత్సవ సభ జరిగింది. ఇందులో 600 మందికి పైగా భారతీయ అమెరికన్లు హాజరయ్యారు. ఎంపీ మయాంక్  నాయక్  జూమ్  ద్వారా మాట్లాడారు. బీజేపీ-యూఎస్ఏ అధ్యక్షుడు అడపా ప్రసాద్, ప్రధాన కార్యదర్శి వాసుదేవ్  పటేల్, మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి అనుగుల, తెలంగాణ చాప్టర్  కన్వీనర్  విలాస్ రెడ్డి, తదితరులు  పాల్గొన్నారు.