థమ్స్ అప్ కొత్త యాడ్ లో షారుక్ ఖాన్

థమ్స్ అప్ కొత్త యాడ్ లో షారుక్ ఖాన్

త‌న అభిమానుల‌కు స‌ర్ ప్రైజ్ ఇచ్చాడు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.కూల్ డ్రింక్ కొత్త యాడ్ లో పాల్గొన్నాడు. ఈ యాడ్ లో షారుఖ్ చాలా అందంగా, డిఫ‌రెంట్ లుక్ లో మెరిశాడు. పొడవాటి జుట్టు,ముఖం మీద పదునైన చిరునవ్వు ,కోట్.. సూట్‌లో, విలన్స్ తో  యాక్షన్ సన్నివేశాలు చేస్తూ కనిపించాడు.థియేటర్‌కి వచ్చిన ఓ అబ్బాయితో యాడ్ మొదలవుతుంది. షారూఖ్ ఖాన్ అది మృదువైనది కాదని, తుఫాను అని చెప్పాడు. రైలులో పూర్తి శక్తితో షారూఖ్ ఖాన్ యాక్షన్ సన్నివేశాలు ప్రారంభమవుతాయి. అదే కొత్త ప్రకటనను షేర్ చేస్తూ, షారుఖ్ ఖాన్ “నామ్ తో సునా హోగా మేరీ జాన్? దీనిని సాఫ్ట్ అని కాదు, తుఫాను అంటారు. థమ్స్ అప్..కూల్ డ్రింక్ కాదు, తుఫాను” అని క్యాప్షన్‌లో రాశారు.

మరిన్ని వార్తల కోసం..

మీ పిల్లలకు మార్కులు కావాలంటే.. ఓటేయండి