రేపు ఓల్డ్ సిటీలో జరిగే సమావేశానికి బండి సంజయ్

రేపు ఓల్డ్ సిటీలో జరిగే సమావేశానికి  బండి సంజయ్

రేపటి నుంచి  పార్లమెంట్  సెగ్మెంట్ పరిధిలో  నియోజకవర్గాల  వారీగా  బీజేపీ సమావేశాలు నిర్వహించనుంది.  ఒక్కో నియోజకవర్గంలో  సమావేశానికి  3 వేల మంది  ప్రతినిధులను ఆహ్వానించాలని నిర్ణయించింది. రేపు  ఓల్డ్ సిటీలో  జరిగే సమావేశానికి  బీజేపీ స్టేట్   చీఫ్ బండి సంజయ్ హాజరుకానున్నారు.  పార్టీ  బలోపేతం, కేంద్ర   ప్రభుత్వ పథకాలు  ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై  చర్చించనున్నారు. ఉదయం  10 గంటల నుంచి  సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో  ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయనున్నారు. 

విద్యార్థులకు అండగా మెడికల్ కౌన్సిల్

సమతామూర్తి విగ్రహంపై నారాయణ కీలక వ్యాఖ్యలు

మోడీజీ ప్లీజ్ హెల్ప్... కశ్మీరీని పెళ్లాడిన ఉక్రెయిన్ యువతి