టూల్స్ గాడ్జెట్స్ :   బగ్స్ కిల్లర్

టూల్స్ గాడ్జెట్స్ :   బగ్స్ కిల్లర్

దోమలు, ఈగలు లాంటి చిన్న చిన్న కీటకాల కోసం దీన్ని తయారుచేశారు. గిగా వాట్స్​ అనే కంపెనీ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తెచ్చింది. ఇది చాలా తేలికగా ఉండే పవర్​ఫుల్​ గాడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. హై వోల్టేజీతో పనిచేస్తుంది. దీనిలో ఉండే పర్పుల్ కలర్​ ఎల్​ఈడీ దోమలని ఆకర్షిస్తాయి. దాని దగ్గరకు దోమలు వెళ్లగానే యూవీ రేస్​ తగిలి అవి చనిపోతాయి.

కరెంట్​ సప్లై ఇచ్చి, బటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నొక్కితే చాలు. సౌండ్​ చేయకుండా దాని పని అది చేసుకుపోతుంది. పోర్టబుల్ సైజులో ఉంటుంది. కాబట్టి ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. 

ధర: 466 రూపాయలు