బీ అలర్ట్ : ఏపీలో ఈ రైళ్లన్నీ రద్దు చేశారు

బీ అలర్ట్ : ఏపీలో ఈ రైళ్లన్నీ రద్దు చేశారు

ఏపీలో పలు రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. భద్రతా ఏర్పాట్లలో భాగంగా 2023 నవంబర్  20 నుంచి 26 వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఏటీఎం చార్జి ఏ.సురేష్‌రెడ్డి  రైల్వే అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. 

కాకినాడ-విశాఖ, విశాఖ-కాకినాడ ప్యాసింజర్, గుంటూరు-రాయగడ ప్యాసింజర్, విజయవాడ-విశాఖ ప్యాసింజర్ స్పెషల్, విశాఖ-విజయవాడ ప్యాసింజర్ స్పెషల్, బందరు-విశాఖ, విశాఖ-బందరు, గుంటూరు-విశాఖ, విశాఖ-గుంటూరు, విశాఖ-రాజమండ్రి, రాజమండ్రి విశాఖ రైళ్లు రద్దు చేసినట్లు వెల్లడించింది.

Also Read :- ఏపీలో కుల గణన షురూ