మేడ్చల్/కీసర, వెలుగు: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో విలీనమైన మునీరాబాద్ పంచాయతీ రికార్డులను గ్రామ సెక్రెటరీ మంగళవారం మున్సిపల్ కమిషనర్ స్వామి, మేనేజర్ శ్రీనివాస్ గౌడ్‌కు అందజేశారు. నాగారం మున్సిపాలిటీలో విలీనమైన గోధుమకుంట, కరీంగూడ, రాంపల్లి దయారా, బోగారం సెక్రెటరీల నుంచి స్పెషల్ ఆఫీసర్ బి.శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ జి.రాజేందర్ కుమార్ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. దమ్మాయిగూడలో విలీనమైన నర్సంపల్లి, తిమ్మాయిపల్లి, చీర్యాల, కీసర, యాద్గార్పల్లి, అంకిరెడ్డిపల్లి రికార్డులను మున్సిపల్ కమిషనర్ ఎ.నాగమణి స్వాధీనం చేసుకున్నారు.
విలీన పంచాయతీల రికార్డులు అప్పగింత
- హైదరాబాద్
- September 11, 2024
లేటెస్ట్
- ఎన్ని దారుణాలు సార్: పూరి కర్రీలో ఇనుప ముక్క.. ప్రశ్నిస్తే యాజమాన్యం దురుసు ప్రవర్తన..
- మోక్షజ్ఞ సినిమా వాయిదా... అంతా మనమంచికే అంటున్న బాలకృష్ణ..
- ఒక రూపాయి నాణెం ముద్రించడానికి అయ్యే ఖర్చెంతో చూడండి
- చంద్రబాబు బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేస్తున్నారు: అంబటి రాంబాబు
- Naga chaitanya and sobhita: శ్రీశైల మల్లన్న ని దర్శించుకున్న అక్కినేని నాగ చైతన్య దంపతులు..
- IND vs AUS: సిరాజ్ ఏం చేశాడు.. ఆస్ట్రేలియా మీడియాలో ఎందుకీ విమర్శలు
- తెలంగాణ విపత్తు నిర్వహణ దళం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
- హోంగార్డులకు రోజుకు వెయ్యి వేతనం: సీఎం రేవంత్ రెడ్డి
- Cricket South Africa: ఇక దబిడిదిబిడే.. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్‌గా ఏబీ డివిలియర్స్!
- Pushpa 2 Day 1 worldwide collections: టాలీవుడ్ లో పుష్ప 2 రికార్డుల ఊచకోత.. ఆ సినిమాల రికార్డులన్ని బ్రేక్..
Most Read News
- AUS vs IND: రాహుల్ ఔట్.. గ్రౌండ్ వరకు వచ్చి వెనక్కి వెళ్లిన కోహ్లీ
- Bigg Boss: ఈ ఫైనల్ వీక్ (Dec 7) ఓటింగ్ తారుమారు.. మారిపోయిన స్థానాలు.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు?
- Bigg Boss Contestant: క్యాన్సర్ తో హాస్పిటల్ లో చేరిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
- ఉప్పల్–నారపల్లి ఫ్లై ఓవర్ పనులు షురూ
- గ్రేటర్ హైదరాబాద్‌లో మరో ఫంక్షన్ హాల్ కూల్చేసిన హైడ్రా..
- Good Health: హారతి కర్పూరం పీల్చండి.. నరాల సమస్యలకే కాదు కళ్లకు కూడా ఎంతో మంచిది..!
- IND vs AUS 2nd Test: రోహిత్ తప్పుకో.. జట్టులో నీవు అనర్హుడివి: అభిమానులు
- టెన్త్ పరీక్ష విధానంలో కీలక సంస్కరణలు
- 17 ఏండ్ల తర్వాత.. ఉదయ సముద్రంలోకి నీళ్లు
- ZIM vs PAK: నరాలు తెగే ఉత్కంఠ.. పాకిస్థాన్‌పై జింబాబ్వే థ్రిల్లింగ్ విక్టరీ